ఫామ్‌లో లేని ర‌షీద్‌ను ఫామ్‌లోకి తెస్తారా?ఫామ్‌లో లేని ర‌షీద్‌ను ఫామ్‌లోకి తెస్తారా?

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మాజీ ప్లేయ‌ర్…ర‌షీద్ ఖాన్‌ గుజ‌రాత్ టైట‌న్స్ బౌలింగ్ లైన‌ప్‌లో కీల‌క స్పిన్న‌ర్‌. ఐతే ఇత‌డు త‌న స్థాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు గుజ‌రాత్ మూడు మ్యాచులు ఆడ‌గా..ర‌షీద్ ఒకే ఒక్క వికెట్ తీశాడు. అది

స్ట్రాటెజీ మారుస్తారా..? త‌గ్గేదేలే అంటారా?స్ట్రాటెజీ మారుస్తారా..? త‌గ్గేదేలే అంటారా?

వ‌రుస‌గా మూడు మ్యాచుల్లో ఓట‌మిపాలై..ప్లే ఆఫ్ దారిని ఇబ్బందిక‌రంగా మార్చుకుంటున్న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మేల్కోవాల్సిన టైమ్ ఇది. గుజ‌రాత్ టైట‌న్స్‌తో సొంత‌గడ్డ‌పై జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌లో విజ‌యం సాధించి మ‌ళ్లీ గాడిలో ప‌డాల్సిందే. ట్రావిస్ హెడ్ మిన‌హా మిగ‌తా టాపార్డ‌ర్ విఫ‌ల‌మ‌వుతోంది. ఓపెన‌ర్

ఈ సీజ‌న్‌లో హ్యాట్రిక్ మొన‌గాళ్లు..ఈ సీజ‌న్‌లో హ్యాట్రిక్ మొన‌గాళ్లు..

ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజ‌యం సాధించి ఈ సీజ‌న్‌లో హ్యాట్రిక్ విజ‌యాలు న‌మోదు చేసిన తొలి టీమ్‌గా నిలిచింది. సీజ‌న్ ఆరంభం నుంచి చాలా కాన్ఫిడెంట్‌గా ఆడుతూ వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తోంది. కెప్టెన్‌గా అక్ష‌ర్ ప‌టేల్ అద‌ర‌గొడుతున్నాడు. గ‌త

విజిల్ మోగ‌ట్లే..విజిల్ మోగ‌ట్లే..

చెన్నై సూప‌ర్ కింగ్స్ , ఐదుసార్లు ఛాంపియ‌న్‌గా నిలిచిన టీమ్‌..ఈ సీజ‌న్‌లో నాసిర‌కం ఆట‌తీరు క‌న‌బ‌రుస్తోంది. తాజాగా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ ఓట‌మిపాలైంది. హోమ్ గ్రౌండ్‌ చెపాక్‌లో చెన్నై చేతులెత్తేసింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 6 వికెట్ల న‌ష్టానికి

SRHకు దారేది?..10 మ్యాచ్‌లు..7 గెల‌వాలిSRHకు దారేది?..10 మ్యాచ్‌లు..7 గెల‌వాలి

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌రుస‌గా 3 మ్యాచ్‌లు ఓడిపోయి త‌మ ప్ర‌యాణాన్ని సంక్లిష్టం చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 4 మ్యాచుల్లో ఒకే ఒక్క గెలుపుతో 2 పాయింట్ల‌తో ఉంది. స‌న్‌రైజ‌ర్స్‌కు ఇంకా 10 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఒక‌వేళ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే

రివేంజ్ కాదు..రేంజ్ స‌రిపోలేరివేంజ్ కాదు..రేంజ్ స‌రిపోలే

గ‌త సీజ‌న్‌లో మూడుసార్లు కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్ చేతిలో ఓడిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌..ఈ సీజ‌న్‌లోనూ కేకేఆర్ చేతిలో చిత్తైంది. గ‌త ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకుంటుంది అనుకుంటే..త‌మ రేంజ్ స‌రిపోలేదంటూ మ‌రోసారి ఓడిపోయింది. బౌల‌ర్లు మ‌రోసారి నిరాశ‌ప‌రుస్తూ ప్రత్య‌ర్థి కేకేఆర్‌కు 200 ర‌న్స్ స‌మ‌ర్పించుకున్నారు.

ఆ ఐదుగురితో జాగ్ర‌త్త‌ఆ ఐదుగురితో జాగ్ర‌త్త‌

కోల్‌త నైట్‌రైడ‌ర్స్‌లోని కీల‌క ఆట‌గాళ్ల‌పై స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓ లుక్కేయాల్సిందే. ఇరుజ‌ట్లు 3 మ్యాచులు ఆడి రెండింట్లో ఓడిపోయాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో ఎస్ ఆర్ హెచ్ 8వ స్థానంలో, కేకేఆర్ ప‌దో స్థానంలో ఉన్నాయి. గ‌త సీజ‌న్ ఫైన‌లిస్ట్‌లు ముంద‌డుగు వేయాలంటే

అట్లుంట‌ది సిరాజ్‌తోని..అట్లుంట‌ది సిరాజ్‌తోని..

ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైట‌న్స్ పేస్ బౌల‌ర్‌ మ‌హ్మ‌ద్ సిరాజ్‌..ప్ర‌త్య‌ర్థుల‌కు ఇచ్చిప‌డేస్తున్న‌డు. త‌న మాజీ టీమ్ ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి స‌త్తాచాటాడు. త‌ను ఏడు సీజ‌న్ల‌పాటు ఆడిన టీమ్‌పై..అది కూడా చిన్న‌స్వామి స్టేడియంలో..ఆ వైబ్, ఆ స్వాగ్ మామూలుగా

బ‌ట్ల‌ర్ దంచుడు..ఆర్సీబీ హ్యాట్రిక్ మిస్బ‌ట్ల‌ర్ దంచుడు..ఆర్సీబీ హ్యాట్రిక్ మిస్

వ‌రుస‌గా రెండు విజ‌యాలు సాధించి ఊపు మీదున్న ఆర్సీబీకి హోం గ్రౌండ్‌లో ప‌రాభ‌వం ఎదురైంది. గుజ‌రాత్ టైట‌న్స్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు న‌ష్ట‌పోయి 169 ర‌న్స్ చేసింది. ఓపెన‌ర్లు

రివేంజ్‌తో క‌మ్ బ్యాక్ అవుతారా?రివేంజ్‌తో క‌మ్ బ్యాక్ అవుతారా?

గ‌త సీజ‌న్‌లో అద్భుతంగా ఆడిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌..ఫైన‌ల్ మ్యాచ్‌లో కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్ చేతిలో ఓట‌మిపాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి బ‌దులు తీర్చుకునే టైమ్ వ‌చ్చింది. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్‌తో త‌ల‌ప‌డ‌బోతోంది స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్. ఈ సీజ‌న్ ఆరంభ మ్యాచ్‌లో రాజ‌స్థాన్