టీమ్‌కు ఐదుగురు..సన్‌రైజర్స్‌లో ఎవరెవరుంటారు?టీమ్‌కు ఐదుగురు..సన్‌రైజర్స్‌లో ఎవరెవరుంటారు?
డిసెంబర్‌లో జరగబోయే ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం పది ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. ఐతే కొత్త నిబంధనల ప్రకారం ప్రతీ టీమ్ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. దీంతో ఫ్రాంచైలన్నీ తమ రిటైన్ లిస్ట్‌ను రెడీ చేసుకుంటున్నాయి. ఐతే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎవరిని