మాస్టర్ చెప్పిన ఆ మూడు తప్పిదాలుమాస్టర్ చెప్పిన ఆ మూడు తప్పిదాలు
సొంతగడ్డపై కివీస్‌తో వైట్‌వాష్ చేయించుకుని అపకీర్తి మూటగట్టుకున్న టీమిండియాపై మాజీ క్రికెటర్లు స్మూత్‌గా చురకలు అంటిస్తున్నారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. టీమిండియా ఈసిరీస్‌కు సరిగ్గా ప్రిపేర్ కాలేదా? మన బ్యాటర్ల షాట్ సెలక్షన్ సరిగా లేదా?