అయ్యారే.. వెంకటేశ్‌ అయ్య‌ర్‌అయ్యారే.. వెంకటేశ్‌ అయ్య‌ర్‌

ఆక్ష‌న్‌లో ద‌క్కిన భారీ ధ‌ర‌..ఒత్తిడికి గురి చేస్తోందా? ఫామ్‌లో లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నాడా? మెంట‌ల్లీ, టెక్నిక‌ల్లీ అంత ఫిట్‌గా అనిపించ‌డం లేదు. వెంక‌టేశ్ అయ్య‌ర్‌, రూ. 23.75 కోట్ల భారీ ధ‌ర‌కు కేకేఆర్ వ‌శ‌మై అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. కానీ మ్యాచుల్లో ఏ మాత్రం

ఎక్కువ మాట్లాడితే అంతే..ఎక్కువ మాట్లాడితే అంతే..

కామెంటేట‌ర్లు సైమ‌న్ డూల్, హ‌ర్షా భోగ్లేను ఈడెన్‌గార్డెన్స్‌లో అడుగుపెట్ట‌నివ్వొద్దంటూ క్రికెట్ అసోసియేష‌న్ ఆఫ్ బెంగాల్ (CAB)..బీసీసీఐకి లేఖ రాసింది. ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై ఈ ఇద్ద‌రూ చేసిన కామెంట్సే ఇందుకు కార‌ణం. కేకేఆర్‌కు హోమ్ పిచ్ క‌లిసి రావ‌ట్లేద‌ని..వాళ్లు వేరే గ్రౌండ్

నితీశ్‌కు తొలిసారి సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌నితీశ్‌కు తొలిసారి సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌

బీసీసీఐ ప్ర‌తి ఏడాది ప్ర‌క‌టించే సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో..2024-25 ఏడాదికి సంబంధించి తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి తొలిసారి చోటు ద‌క్కింది. ఇక గ‌తేడాది బీసీసీఐ ఆగ్ర‌హానికి గురై కాంట్రాక్టు ద‌క్క‌ని శ్రేయ‌స్ అయ్య‌ర్, ఇషాన్ కిష‌న్‌కు ఈసారి మ‌ళ్లీ

వార్న‌ర్ రికార్డ్ బ్రేక్ చేసిన కింగ్వార్న‌ర్ రికార్డ్ బ్రేక్ చేసిన కింగ్

ఐపీఎల్‌లో అత్య‌ధిక 50+ స్కోర్లు సాధించిన క్రికెట‌ర్‌గా విరాట్ కోహ్లీ రికార్డ్ క్రియేట్ చేశాడు. పంజాబ్ కింగ్స్ పై హాఫ్ సెంచ‌రీ చేయ‌డంతో కోహ్లీ 50+ స్కోర్ల సంఖ్య 67కు చేరింది. అంత‌కు ముందు ఈ రికార్డు డేవిడ్ వార్న‌ర్ పేరిట

ఆర్సీబీ పాంచ్ ప‌టాకాఆర్సీబీ పాంచ్ ప‌టాకా

సొంత‌గ‌డ్డ‌పై ఓడిపోతున్న‌ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు..ప్ర‌త్య‌ర్థి వేదిక‌ల్లో చెల‌రేగి ఆడుతోంది. తాజాగా ముల‌న్‌పూర్‌లో పంజాబ్‌పై గెలిచి ఐదో విజ‌యాన్ని న‌మోదు చేసింది. పంజాబ్ విసిరిన 158 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 18.5 ఓవ‌ర్ల‌లో చేజ్ చేసింది. కేవ‌లం 3 వికెట్లే కోల్పోయి టార్గెట్

క్రికెట్‌లో ఈ బ్ర‌హ్మాస్త్రానికి తిరుగు లేదా..?క్రికెట్‌లో ఈ బ్ర‌హ్మాస్త్రానికి తిరుగు లేదా..?

డ‌ర్ కె ఆగే జీత్ హై..అనేది యాడ్స్‌లో వింటుంటాం, చూస్తుంటాం. అంటే భ‌యాన్ని దాటితేనే గెలుపు అని అర్థం. ఐతే ప్ర‌స్తుత ఐపీఎల్ ప‌రిభాష‌లో దీన్ని చెప్పాలంటే…యార్క‌ర్ కె ఆగే జీత్ హై..అంటే యార్క‌ర్స్‌ను బ్యాట‌ర్లు అధిగ‌మిస్తేనే త‌మ టీమ్‌ను గెలిపించ‌గ‌ల‌రు,

జైపూర్‌లోనూ ల‌క్ ల‌క్నోదేజైపూర్‌లోనూ ల‌క్ ల‌క్నోదే

రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన ఉత్కంఠ‌భ‌రిత మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ అద్బుత విజ‌యం సాధించింది. ల‌క్నో విసిరిన 181 ప‌రుగుల టార్గెట్‌ను చేదించే క్ర‌మంలో చివ‌రి బాల్ వ‌ర‌కు టెన్ష‌న్ కొన‌సాగింది. ఒక‌ద‌శ‌లో రాయ‌ల్స్ ఈజీగా మ‌రో ఓవ‌ర్ మిగిలి ఉండ‌గానే

చెన్నై ప్లాన్ ప్ర‌కార‌మే అత‌డిని తెచ్చిందిచెన్నై ప్లాన్ ప్ర‌కార‌మే అత‌డిని తెచ్చింది

చెన్నై సూప‌ర్ కింగ్స్, ముంబై ఇండియ‌న్స్ మ‌ధ్య జ‌ర‌గ‌బోయే మ్యాచ్ కోసం అందరూ ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇది రివేంజ్ టైమ్..ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య అంత‌కు ముందు చెన్నైలో మ్యాచ్ జ‌ర‌గ‌గా..సీఎస్కే ముంబైని ఓడించింది. మ‌రి ఇప్పుడు ముంబై ఇలాఖా

14 ఏళ్లకే అరంగేట్ర వైభ‌వం..14 ఏళ్లకే అరంగేట్ర వైభ‌వం..

ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతి చిన్న వ‌య‌సులో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన క్రికెట‌ర్‌గా వైభ‌వ్ సూర్య‌వ‌న్షి రికార్డులకెక్కాడు. 14 ఏళ్ల 23 రోజులతో అతి పిన్న వ‌య‌స్కుడిగా సూర్య‌వ‌న్షి ఉండ‌గా..అంత‌కు ముందు ప్ర‌యాస్ రే బ‌ర్మ‌న్ ఆర్సీబీ త‌ర‌పున 16 ఏళ్ల

బ‌ట్ల‌ర్‌.. వాహ్ చేజ్బ‌ట్ల‌ర్‌.. వాహ్ చేజ్

గుజ‌రాత్ బ్యాట‌ర్ జాస్ బ‌ట్ల‌ర్‌..సెంచ‌రీ మిస్ చేసుకున్నా స‌రే, త‌న టీమ్‌ను ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపించాడు. అది కూడా 204 ప‌రుగుల టార్గెట్‌..అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి