టీమ్ మారనున్న యశస్వి జైస్వాల్టీమ్ మారనున్న యశస్వి జైస్వాల్
రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ రంజీల్లో ఇకపై ముంబైకి ఆడటం లేదు. ఇదే విషయాన్ని అతడు ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు లేఖ ద్వారా తెలిపాడు. వ్యక్తిగత కారణాల వల్ల ముంబైని వీడాల్సి వస్తోందని తెలిపాడు. గోవా తరపున ఆడేందుకు