Category: Matches

surya and gambhir

ప‌దేళ్ల క్రేజీ కాంబో..రిపీట్‌ప‌దేళ్ల క్రేజీ కాంబో..రిపీట్‌

సూర్యుకుమార్ యాదవ్, గౌత‌మ్ గంభీర్..ఒక‌రేమో టీమిండియా టీ20ఐ కెప్టెన్..మ‌రొక‌రు టీమిండియా హెడ్ కోచ్..ఈ ఇద్ద‌రిదీ ఆట‌లో డిఫ‌రెంట్ స్టైల్. ఆటిట్యూడ్‌లోనూ డిఫ‌రెంట్ స్టైల్. ఐతే ఒక‌రి గురించి ఒక‌రికి బాగా తెలుసు. 2012, 2014లో కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్‌కు కెప్టెన్‌గా ఐపీఎల్‌ ట్రోఫీ

టీమిండియాలో కొన‌సాగుతున్న‌ ధోనీ ట్రెండ్టీమిండియాలో కొన‌సాగుతున్న‌ ధోనీ ట్రెండ్

బంగ్లాదేశ్‌పై 2-0తో టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా సంబ‌రాలు చూసే ఉంటారంతా.. కెప్టెన్ రోహిత్‌శ‌ర్మ ట్రోఫీని ఆకాశ్‌దీప్‌కు ఇవ్వ‌డంతో అత‌డే ట్రోఫీని లిఫ్ట్ చేస్తూ ఫొటోల‌కు ఫోజులిచ్చాడు. ఇవాళ ఏ న్యూస్ పేప‌ర్ వెబ్‌సైట్‌లో చూసిన అవే ఫొటోలు..టీవీల్లో అవే విజువ‌ల్స్.

రెండో టెస్ట్ కోసం లోక‌ల్ బాయ్స్‌..?రెండో టెస్ట్ కోసం లోక‌ల్ బాయ్స్‌..?

బంగ్లాదేశ్‌తో జ‌రిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా బంప‌ర్ విక్ట‌రీ సాధించి ఊపుమీదుంది. ఇక రెండో టెస్ట్ కాన్పూర్‌లో సెప్టెంబ‌ర్ 27 నుంచి మొద‌ల‌వుతుంది. తొలి టెస్ట్‌లో ముగ్గురు పేస్ బౌల‌ర్లు, ఇద్ద‌రు స్పిన్న‌ర్ల‌తో బ‌రిలోకి దిగిన టీమిండియా…రెండో టెస్ట్‌లో స్ట్రాట‌జీ మార్చే

అశ్విన్ కోటా మారిన‌ట్టేనా..?అశ్విన్ కోటా మారిన‌ట్టేనా..?

టీమిండియా స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్…స్పిన్న‌ర్ అంటే అభిమానులు ఊరుకునేలా లేరు. ఎందుకంటే అశ్విన్‌ను ఇప్పుడు ఆల్‌రౌండ‌ర్ అనాల్సిందే. అత‌ని గ‌ణాంకాలు చూస్తూ విశ్లేష‌కులు సైతం ఒప్పుకోవాల్సిందే. 101 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 500ల‌కు పైగా వికెట్లు తీసి..3422 ర‌న్స్ చేశాడు.

అప్పుడు ఆ ముగ్గురు…ఇప్పుడు ఎవ‌రు?అప్పుడు ఆ ముగ్గురు…ఇప్పుడు ఎవ‌రు?

ఇండియా, బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌ర‌గ‌బోయే రెండో టెస్ట్ కోసం కోచ్ గంభీర్‌, కెప్టెన్ రోహిత్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. చెపాక్‌లో ఘ‌న విజ‌యం సాధించిన టీమిండియా…ఇప్పుడు కాన్పూర్‌లో రెండో టెస్ట్‌కు సిద్ధ‌మైంది. చెపాక్‌లో అశ్విన్, పంత్, గిల్ సెంచ‌రీలు చేసి ఊపు