Category: Matches

అంతా ద‌బిడి దిబిడే ఐతే ఎట్లా..అంతా ద‌బిడి దిబిడే ఐతే ఎట్లా..

న్యూజిలాండ్ ఇండియాపై ఇండియాలో 0-2తో టెస్ట్ సిరీస్ గెలిచింది. చివ‌రి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి పరువు నిల‌బెట్టుకుంటుందా? లేక 0-3తో వైట్ వాష్ చేయించుకుని అప‌కీర్తి మూట‌గ‌ట్టుకుంటుందా? అనేది ఈ ఆదివారం (న‌వంబ‌ర్ 3, 2024)తో తేలిపోతుంది. వ‌రుస‌గా 18 సిరీస్‌లు

డ‌కౌట్ ఐతే అయ్యావు..రాటుదేలాలిడ‌కౌట్ ఐతే అయ్యావు..రాటుదేలాలి

తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా ఏ జ‌ట్టుతో జ‌రుగుతున్న అన‌ధికారిక టెస్ట్ మ్యాచ్‌లో డ‌కౌట్ అయ్యాడు. ఏడో నెంబ‌ర్‌లో బ్యాటింగ్‌కు దిగిన నితీశ్ 6 బాల్స్ ఆడి ర‌న్స్ చేయ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరాడు. అంతేకాదు ఇండియా ఏ త‌ర‌పున ఏ

india lost test series at home after 12 years

12 ఏళ్ల చ‌రిత్ర 3 రోజుల్లో మటాష్12 ఏళ్ల చ‌రిత్ర 3 రోజుల్లో మటాష్

2012 ముందు వ‌ర‌కు టీమిండియా స్వ‌దేశంలో టెస్ట్‌లు గెల‌వ‌డం, ఓడ‌టం…సిరీస్‌లు గెల‌వ‌టం, ఓడ‌టం అప్పుడ‌ప్పుడూ జ‌రుగుతూ ఉండేది, కానీ విరాట్ శ‌కం మొద‌ల‌య్యాక సీన్ మారిపోయింది. ఓట‌మే లేదు. టెస్ట్ మ్యాచ్ ఓడినా, ఆ సిరీస్ మాత్రం గెలిచేవారు. 2022 నుంచి

స‌న్‌రైజ‌ర్స్‌కు ‘డ‌బుల్’ ఒత్తిడిస‌న్‌రైజ‌ర్స్‌కు ‘డ‌బుల్’ ఒత్తిడి

అబ్దుల్ స‌మ‌ద్‌, రీసెంట్‌గా రంజీ మ్యాచ్‌లో రెండు సెంచ‌రీలు చేశాడు. జ‌మ్మూ క‌శ్మీర్ త‌ర‌పున ఆడుతున్న యంగ్ బ్యాట‌ర్ ఒడిశాపై రెండు ఇన్నింగ్సుల్లో రెండు సెంచ‌రీలు బాదాడు. మంచి విష‌య‌మే క‌దా, ఐతే తెలుగు అభిమానుల్లోనూ కొంద‌రు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే

ల‌క్‌..నో అంటే లోక‌ల్ ఓకేనాల‌క్‌..నో అంటే లోక‌ల్ ఓకేనా

ఐపీఎల్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ త‌మ జ‌ట్టును వ‌దిలేయ‌నున్నాడు..ల‌క్నో ఫ్రాంచైజీయే రాహుల్‌ను రిలీజ్ చేయ‌నుంది. ఐపీఎల్‌ మెగా ఆక్ష‌న్ న‌వంబ‌ర్ 25, 26 తేదీల్లో సౌదీలో జ‌ర‌గ‌నుంది. మెగా ఆక్ష‌న్‌కు ముందే అన్ని ఫ్రాంచైజీలు త‌మ రిటెన్ష‌న్

అప్పుడే వ‌ద్దు బ్ర‌ద‌ర్..అప్పుడే వ‌ద్దు బ్ర‌ద‌ర్..

మీడియాలో అన్నీ అంతే..ఒక‌దానిపై చ‌ర్చ మొద‌లైందంటే, మామూలుగా ఉండ‌దు. తాజాగా టీమిండియాలో హాట్ టాపిక్ స‌ర్ఫ‌రాజ్‌ఖాన్. బెంగ‌ళూరులో న్యూజిలాండ్‌పై సెంచ‌రీతో దుమ్మురేపాడుగా…ఇందులో చ‌ర్చేముంది బాగా ఆడాడు క‌దా..స‌రే చ‌ర్చ దాని గురించి కాదు, ఆ మ్యాచ్‌లో స‌రిగా ఆడ‌ని కేఎల్ రాహుల్‌పైనే

ఓహో..తెలుగోళ్ల‌కు ఆ రూట్ ఇదేనా?ఓహో..తెలుగోళ్ల‌కు ఆ రూట్ ఇదేనా?

ఎక్క‌డి వాళ్ల‌నైనా ఓన్ చేసుకునే మంచిత‌నం తెలుగు అభిమానుల‌కు ఉంది. అది సినిమాలోనైనా, ఆట‌లోనైనా..స‌రే మ‌న‌కు ఈ వేదిక‌పై సినిమా టాపిక్ కాదు కాబ‌ట్టి, అది వ‌దిలేద్దాం. క్రికెట్ విష‌యానికొస్తే.. అదీ తెలుగు ప్లేయ‌ర్స్ ఆడుతుంటే..అభిమానుల‌ను ఆప‌త‌ర‌మా..ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు గ‌డ్డ

పేరే కాదు, ఆట కూడా..ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీయేపేరే కాదు, ఆట కూడా..ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీయే

బెంగ‌ళూరులో ఇండియాతో జ‌రిగిన టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆట‌గాడు ర‌చిన్ ర‌వీంద్ర సెంచ‌రీ కొట్టాడు..అంద‌రికీ తెలుసు క‌దా, ర‌చిన్ ర‌వీంద్ర అనే పేరు ఎవ‌రు, ఎందుకు పెట్టారో కూడా కొద్ది మందికి తెలుసు. ఐనాస‌రే మ‌రోసారి గుర్తు చేసుకుందాం. ఇత‌ని నాన్న,

దేశానికి ఆడుతుంటే…ఫ్రాంచైజీ పైత్య‌మేమిటోదేశానికి ఆడుతుంటే…ఫ్రాంచైజీ పైత్య‌మేమిటో

విరాట్ కోహ్లీ…కింగ్ ఆఫ్ క్రికెట్ అనండి, చేజ్ మాస్ట‌ర్ అనండి, మీ ఇష్టం అద్బుత‌మైన ఆట‌గాడికి ఎన్నో పేర్లు పెట్టుకుంటారు ఫ్యాన్స్ ముద్దుగా…అక్క‌డిదాకా ఓకే. ఇండియా త‌ర‌పున ఎన్నో రన్స్ స్కోర్ చేశాడు, ఎన్నో విజ‌యాలు అందించాడు..మురిసిపోదాం, ప్ర‌శంసిద్దాం..ఇదీ ఓకే. ఐపీఎల్‌లో

ఇదీ.. మ‌ర‌క మంచిదే టైపుఇదీ.. మ‌ర‌క మంచిదే టైపు

బెంగ‌ళూరు టెస్ట్ మ్యాచ్‌లో స‌పోజ్ ఇండియా ఓడితే ఓడొచ్చు గాక‌…ప‌ర్‌స‌పోజ్ చావుత‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన‌ట్టు డ్రా చేసుకునే చాన్స్ ఉండొచ్చు గాక‌..అద్భుత‌మేదైనా జ‌రిగి 2001లో కోల్‌క‌త టెస్టులో ఆస్ట్రేలియాపై వీరోచితంగా ఆడిన‌ ల‌క్ష్మ‌ణ్, ద్ర‌విడ్……కోహ్లీ, రోహిత్‌ను పూన‌వ‌చ్చుగాక‌..ఏది జ‌రిగినా అంతా టీమిండియా మంచికే