Category: IPL

అట్లుంట‌ది “ఇంపాక్ట్‌”అట్లుంట‌ది “ఇంపాక్ట్‌”

ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్ నిబంధ‌న ఎప్పుడూ స్పెష‌లే, డిబేట‌బులే..ఆ డిస్క‌ష‌న్ గురించి కాదుగానీ, ఓ స‌ర‌దా స‌న్నివేశం గురించి మాట్లాడుకోవాలిప్పుడు. ల‌క్నో, గుజ‌రాత్ మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఒక ఫ‌న్నీ ఇన్సిడెంట్ జ‌రిగింది. ల‌క్నో ఛేజింగ్ చేస్తున్న స‌మ‌యంలో..ఇన్నింగ్స్ 13వ ఓవ‌ర్

వందేసి.. చిందేసిన జోడివందేసి.. చిందేసిన జోడి

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేస్తున్న‌ గుజ‌రాత్ టైట‌న్స్‌కు ఓపెనింగ్ జోడి వంద ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించింది. తొలి వికెట్‌కు 120 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించారు. గిల్ 60 ర‌న్స్ చేసి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. సూప‌ర్

ఎవ‌రీ హిమ్మ‌త్ సింగ్..?ఎవ‌రీ హిమ్మ‌త్ సింగ్..?

గుజ‌రాత్ టైట‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ హిమ్మ‌త్ సింగ్‌ను రంగంలోకి దింపింది. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల ఈ మ్యాచ్‌కు దూర‌మైన ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ స్థానంలో హిమ్మ‌త్ సింగ్ అరంగేట్రం చేశాడు. ఢిల్లీకి చెందిన 28 ఏళ్ల ఈ

ల‌క్నోకి బ్యాడ్ న్యూస్ల‌క్నోకి బ్యాడ్ న్యూస్

గుజ‌రాత్ టైట‌న్స్‌తో జ‌ర‌గుతున్న మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐతే హోమ్ గ్రౌండ్‌లో ఆడుతున్న‌ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బ‌రిలోకి దిగుతోంది. సూప‌ర్ ఫామ్‌లో ఉన్న ఓపెన‌ర్ మిచెల్ మార్ష్

మ్యాచ్ విన్న‌ర్ లేడు..ఆ ముగ్గురు అవ‌స‌ర‌మా?మ్యాచ్ విన్న‌ర్ లేడు..ఆ ముగ్గురు అవ‌స‌ర‌మా?

థ‌లా ప‌గ్గాలు చేప‌ట్టినా, సీఎస్కే త‌ల‌రాత మాత్రం మారలేదు. కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్ చేతిలో ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు. 5 సార్లు ఛాంపియ‌న్‌గా గెలిచిన టీమ్‌..త‌మ సొంత‌గ‌డ్డ‌పై 20 ఓవ‌ర్లు ఆడినా 103 ర‌న్స్ మాత్ర‌మే చేయ‌డ‌మంటే..ఇంత‌కు మించిన ఘోర‌ అవ‌మానం మ‌రొక‌టి

నాయ‌కుడొచ్చాడు..రికార్డులు లెక్క‌బెట్టండినాయ‌కుడొచ్చాడు..రికార్డులు లెక్క‌బెట్టండి

మ‌హేంద్రసింగ్ ధోని..మ‌ళ్లీ చెన్నై సూప‌ర్ కింగ్స్ నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో క్రికెట్ ప్ర‌పంచంలో మ‌ళ్లీ హాట్ టాపిక్ అయ్యాడు. ప్ర‌స్తుతం వ‌రుస ఓట‌ముల‌తో ఉన్న సీఎస్కేని విజిల్ వేసి మేల్కొలుపుతాడా? అనేది ఆస‌క్తిరేపుతోంది. ఎందుకంటే ధోని కెప్టెన్‌గా ఏదైనా చేయ‌గ‌ల స‌మ‌ర్థుడు.

గుంటూరు కుర్రాడికి చాన్స్ ఇవ్వొచ్చుగా..గుంటూరు కుర్రాడికి చాన్స్ ఇవ్వొచ్చుగా..

చెన్నై సూప‌ర్ కింగ్స్‌, దాదాపుగా త‌మ ప్లేయింగ్ లెవ‌న్‌ను మార్చ‌దు. టీమ్ నిండా సీనియ‌ర్ ప్లేయ‌ర్సే ఉంటారు. డాడ్స్ ఆర్మీ అని పేరు కూడా ఉంది. ఐతే ఈ సీజ‌న్‌లో మిగ‌తా ఫ్రాంచైజీలు కుర్రాళ్ల‌కు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఇస్తున్నాయి. దిగ్వేశ్‌, విఘ్నేశ్‌,

ఆర్సీబీ కెప్టెనే మ్యాచ్‌ను వ‌దిలేశాడుఆర్సీబీ కెప్టెనే మ్యాచ్‌ను వ‌దిలేశాడు

క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు..ఒక క్యాచ్ వ‌దిలేస్తే, అంది ఎంత కాస్ట్లీ అవుతుంద‌నేది మ‌నం ఎన్నో సంద‌ర్భాల్లో చూశాం. ఆ విష‌యం ఆర్సీబీ కెప్టెన్ ర‌జ‌త్ ప‌తిదార్‌కు బాగా అర్థ‌మై, అనుభ‌వ‌మై ఉంటుంది. పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌రో

మాజీ టీమ్‌పై..క్లాసిక‌ల్ విధ్వంసంమాజీ టీమ్‌పై..క్లాసిక‌ల్ విధ్వంసం

మాజీ టీమ్‌పై ఇర‌గ‌దీయ‌డం అనే ట్రెండ్ ఐపీఎల్‌లో కంటిన్యూ అవుతోంది. తాజాగా కేఎల్ రాహుల్‌, ఆర్సీబీ మాజీ ఆట‌గాడు..ప్ర‌స్తుతం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ఆడుతున్న ఈ క్లాసీ ప్లేయ‌ర్‌..ఒక అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడి త‌న జ‌ట్టును గెలిపించాడు. 164 ప‌రుగుల టార్గెట్‌ను ఛేదిండంలో

రుతురాజ్ ఔట్..కెప్టెన్‌గా ధోనిరుతురాజ్ ఔట్..కెప్టెన్‌గా ధోని

వ‌రుస ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ఒక బ్యాడ్ న్యూస్..ఒక గుడ్ న్యూస్..కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేయి గాయం కార‌ణంగా మిగిలిన మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు. గైక్వాడ్ ఆడిన 5 మ్యాచుల్లో 122 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచ‌రీలున్నాయి.