Author: Editor

బిగ్ మ్యాచ్‌..బిగ్ ప్లేయ‌ర్స్..ఫ్యాన్స్‌కు పండ‌గేబిగ్ మ్యాచ్‌..బిగ్ ప్లేయ‌ర్స్..ఫ్యాన్స్‌కు పండ‌గే

గుజ‌రాత్ టైట‌న్స్, రాజస్థాన్ రాయ‌ల్స్ మధ్య థ్రిల్ల‌ర్ మ్యాచ్ జ‌ర‌గ‌డం ఖాయం..వ‌రుస‌గా మూడు విజ‌యాలు సాధించి హ్యాట్రిక్ ఊపులో ఉంది టైట‌న్స్…ఇక వ‌రుస‌గా రెండు మ్యాచుల్లో గెలిచి హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తోంది రాయ‌ల్స్. రెండు టీమ్‌లూ గెలుపు జోరుతో ఈ మ్యాచ్‌కు

కింగ్స్ ఫైట్‌ పంజాబ్‌దేకింగ్స్ ఫైట్‌ పంజాబ్‌దే

పంజాబ్ కింగ్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌ధ్య‌ జ‌రిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 18 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ప్రియాన్ష్ ఆర్య సెంచ‌రీ సాయంతో 6 వికెట్ల న‌ష్టానికి 216 ప‌రుగులు చేసింది. వ‌రుస‌గా

పంజాబ్ కా స్వీట్ 16..పంజాబ్ కా స్వీట్ 16..

ప్రియాన్ష్ ఆర్య‌..ద సెంచ‌రీ హీరో. పంజాబ్ కింగ్స్‌కు భారీ స్కోర్ అందించ‌డ‌మే కాదు, రికార్డు పుస్త‌కాల్లో త‌న పేరు లిఖించుకున్నాడు. ఈ సీజ‌న్‌లో పంజాబ్ త‌ర‌పున సెంచ‌రీ చేసిన తొలి బ్యాట‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక సిక్స్‌లు

6 బంతుల్లో 6 సిక్స్‌ల ఆర్య‌..ఇప్పుడు సెంచ‌రీ6 బంతుల్లో 6 సిక్స్‌ల ఆర్య‌..ఇప్పుడు సెంచ‌రీ

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ఆట‌గాడు ప్రియాన్ష్ ఆర్య‌..సెంచ‌రీతో దుమ్మురేపాడు. ఇవాళ ఇత‌డే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఇంత‌కీ ఎవ‌రీ ఆర్య? ఢిల్లీకి చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట‌ర్ అండ‌ర్‌-19లోనూ త‌న‌దైన మార్క్ చూపించాడు. 2021లో దేశ‌వాళీ టీ20లో

భారీ థ్రిల్ల‌ర్‌లో ల‌క్నోదే ల‌క్భారీ థ్రిల్ల‌ర్‌లో ల‌క్నోదే ల‌క్

కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బౌండ‌రీల వ‌ర్షం కురిసింది.ప‌రుగుల వ‌ర‌ద పారింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌లో ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ హాఫ్ సెంచ‌రీ (81) తో దుమ్మురేప‌గా, విధ్వంస ప్రేమికుడు నికోల‌స్ పూర‌న్ కేకేఆర్ బౌల‌ర్ల‌పై సునామీలా విరుచుకుప‌డ్డాడు.

పే…..ద్ద ఓవ‌ర్పే…..ద్ద ఓవ‌ర్

శార్దూల్ ఠాకూల్…ఉర‌ఫ్ లార్డ్ శార్దూల్ ఠాకూర్. కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 13వ ఓవ‌ర్‌లో వ‌రుస‌గా 5 వైడ్‌లు వేశాడు. ఆ త‌ర్వాతే లీగల్‌గా ఓవ‌ర్ మొద‌లైంది..మొత్తంగా 11 బాల్స్ వేసి ఓవ‌ర్ ముగించాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇలా పే…ద్ద

క‌ప్పు ముఖ్యం బిగిలు..క‌ప్పు ముఖ్యం బిగిలు..

ఈ న‌లుగురు యంగ్ ఇండియా కెప్టెన్స్‌..త‌మ త‌మ టీమ్స్‌ను ఐపీఎల్‌లో బ్ర‌హ్మాండంగా న‌డిపిస్తున్న తీరు చూస్తే..వీళ్ల‌లో ఒక‌రు క‌ప్పు కొట్ట‌డం గ్యారెంటీ అనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్, గుజ‌రాత్ జెయింట్స్

టికెట్ల గొడ‌వ‌..పిచ్ ఇష్యూకి కార‌ణ‌మా?టికెట్ల గొడ‌వ‌..పిచ్ ఇష్యూకి కార‌ణ‌మా?

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, గుజ‌రాత్ టైట‌న్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. మ్యాచ్ చూసిన‌వాళ్లెవ‌రైనా స‌రే..పిచ్ గురించే మాట్లాడుతారు. స్లో వికెట్ లాగా అనిపించిన‌ప్ప‌టికీ, గుజ‌రాత్ బ్యాట‌ర్లు రెచ్చిపోయిన చోట‌, స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్లు ఎందుకు తేలిపోయారు. సాయి కిశోర్ వంటి స్పిన్న‌ర్ స‌త్తాచాటిన చోట‌..స‌న్‌రైజ‌ర్స్

ఇది కూడా పాయే..ఇది కూడా పాయే..

పిచ్ మారింది..ఫ‌లితం మార‌లేదు.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఖాతాలో మ‌రో ఓట‌మి..మ‌నోళ్లు బ్యాటింగ్ చేస్తున్న‌పుడు స్లో వికెట్ క‌దా..150 ప్ల‌స్ స్కోర్ స‌రిపోవ‌చ్చులే అనుకున్నారు. ప‌వ‌ర్ ప్లేలో 4 ఓవ‌ర్ల‌కు 16 ర‌న్స్ ఇచ్చి 2 వికెట్లు తీసిన‌పుడు..ఇక మ్యాచ్ మ‌న‌దే అనుకున్నాం..కానీ

అయ్యో..ఫిలిప్స్అయ్యో..ఫిలిప్స్

గ్లెన్ ఫిలిప్స్‌..ధ‌నాధ‌నా సిక్స‌ర్లు కొట్ట‌మంటే, సిక్స‌ర్లు కొడ‌తాడు. స్పిన్‌ బౌలింగ్ వేసి వికెట్లు తీయ‌మంటే వికెట్లు తీస్తాడు, క‌నీసం బ్యాట‌ర్ల‌ను క‌ట్ట‌డైనా చేస్తాడు..క్యాచ్‌లు ప‌ట్టుకోవాలంటే న‌మ్మశ‌క్యం కాని రీతిలో క్యాచ్‌లు ప‌ట్టుకుంటాడు. ఫిల్డింగ్ చేసి ర‌న్స్ ఆపాలంటే డైవ్ చేసి మ‌రి