టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్నగుజరాత్ టైటన్స్ పవర్ ప్లేలో తమ అత్యధిక స్కోర్ (82-0)ను నమోదు చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ షమీ ఓవర్‌లో 5 ఫోర్లు, ఆ తర్వాత హర్షల్ పటేల్ ఓవర్‌లో 4 ఫోర్లు బాదాడు. మరో ఎండ్‌లో గిల్ ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోర్ వేగాన్నిఎక్కడా తగ్గనీయలేదు. ఈ ఇద్దరూ 6 ఓవర్లలో 82 రన్స్ జోడించారు. ఆ తర్వాత సాయి సుదర్శన్ 48 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జీషన్ అన్సారీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
పవర్ ప్లే..దంచికొట్టారు

Categories:
Related Post

అట్లుంటది సిరాజ్‌తోని..అట్లుంటది సిరాజ్‌తోని..
ఐపీఎల్‌లో గుజరాత్ టైటన్స్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్..ప్రత్యర్థులకు ఇచ్చిపడేస్తున్నడు. తన మాజీ టీమ్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి సత్తాచాటాడు. తను ఏడు సీజన్లపాటు ఆడిన టీమ్‌పై..అది కూడా చిన్నస్వామి స్టేడియంలో..ఆ వైబ్, ఆ స్వాగ్ మామూలుగా

ముంబై టీమ్ బస్సులో బ్రిటీష్ సింగర్ముంబై టీమ్ బస్సులో బ్రిటీష్ సింగర్
బ్రిటీష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియా ముంబై ఇండియన్స్ టీమ్ బస్సులో కనిపించడం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యతో ఈ అమ్మడు డేటింగ్‌లో ఉన్నట్టు గత కొన్ని రోజులుగా పుకార్లు షికారు

కుప్పకూలిన పంజాబ్ బ్యాటింగ్కుప్పకూలిన పంజాబ్ బ్యాటింగ్
కోల్‌కత నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్ 20 బంతుల్లో 39 రన్స్ జోడించిన తర్వాత ప్రియాన్ష్ ఆర్యను కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా ఔట్ చేశాడు.