గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నట్టు కమిన్స్ తెలిపాడు. మరోవైపు గుజరాత్ టైటన్స్ ఒక మార్పు చేసింది. కరీమ్ జనత్ ప్లేస్‌లో జెరాల్డ్ కొయెట్జియాను జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్‌లో నరేంద్ర మోడీ స్టేడియంలో ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు జరిగితే..మూడుసార్లు మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ గెలిచింది. ఒకే ఒక్కసారి ఛేజ్ చేసిన టీమ్ గెలిచింది. మరి ఈ లాజిక్ ప్యాట్ కమిన్స్ మిస్ అయ్యాడా..? లేక కమిన్స్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా అనేది మ్యాచ్ ఫలితం తర్వాత తెలుస్తుంది.
టాస్ గెలిచి బౌలింగ్..కరెక్టేనా..?

Categories:
Related Post

జైపూర్‌లోనూ లక్ లక్నోదేజైపూర్‌లోనూ లక్ లక్నోదే
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్బుత విజయం సాధించింది. లక్నో విసిరిన 181 పరుగుల టార్గెట్‌ను చేదించే క్రమంలో చివరి బాల్ వరకు టెన్షన్ కొనసాగింది. ఒకదశలో రాయల్స్ ఈజీగా మరో ఓవర్ మిగిలి ఉండగానే

వేలంలో గాలం ఎవరికి?వేలంలో గాలం ఎవరికి?
ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరగనున్నదని సమాచారం. బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి ఇండియా ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ఆడనుంది. ఐతే

పవర్ ప్లే..దంచికొట్టారుపవర్ ప్లే..దంచికొట్టారు
టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్నగుజరాత్ టైటన్స్ పవర్ ప్లేలో తమ అత్యధిక స్కోర్ (82-0)ను నమోదు చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ షమీ ఓవర్‌లో 5 ఫోర్లు, ఆ తర్వాత హర్షల్