ఐపీఎల్‌లో అత్యధిక 50+ స్కోర్లు సాధించిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డ్ క్రియేట్ చేశాడు. పంజాబ్ కింగ్స్ పై హాఫ్ సెంచరీ చేయడంతో కోహ్లీ 50+ స్కోర్ల సంఖ్య 67కు చేరింది. అంతకు ముందు ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట (66) ఉండేది. విరాట్ ఆ రికార్డును అధిగమించాడు. కోహ్లీ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 8326 రన్స్ చేయగా..ఇందులో 59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి. డేవిడ్ వార్నర్ 6565 పరుగులు చేయగా ఇందులో 62 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి. శిఖర్ ధావన్‌కు 53 50+ స్కోర్లు, రోహిత్‌కు 46 ఉన్నాయి.
వార్నర్ రికార్డ్ బ్రేక్ చేసిన కింగ్

Categories:
Related Post

ఎక్కువ మాట్లాడితే అంతే..ఎక్కువ మాట్లాడితే అంతే..
కామెంటేటర్లు సైమన్ డూల్, హర్షా భోగ్లేను ఈడెన్‌గార్డెన్స్‌లో అడుగుపెట్టనివ్వొద్దంటూ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB)..బీసీసీఐకి లేఖ రాసింది. ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై ఈ ఇద్దరూ చేసిన కామెంట్సే ఇందుకు కారణం. కేకేఆర్‌కు హోమ్ పిచ్ కలిసి రావట్లేదని..వాళ్లు వేరే గ్రౌండ్

ముంబైకి మాంచి వికెట్ కీపర్?ముంబైకి మాంచి వికెట్ కీపర్?
ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో ముంబై ఇండియన్స్ మిగతా స్లాట్స్‌ను ఎలా భర్తీ చేసుకున్నా, ఎవరితో భర్తీ చేసుకున్నా సరే, వికెట్ కీపర్ విషయంలో మాత్రం నిఖార్సైన బ్యాటర్ కమ్ కీపర్ కోసం చూస్తోంది. గతంలో ఈ టీమ్‌కు ఆడిన ఇషాన్ కిషన్‌ను

వేలంలో గాలం ఎవరికి?వేలంలో గాలం ఎవరికి?
ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరగనున్నదని సమాచారం. బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి ఇండియా ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ఆడనుంది. ఐతే