మొత్తానికి కొన్ని గంటలుగా బెంగళూరులో కురుస్తున్న వర్షం ఆగిపోయింది. తొమ్మిదిన్నరకు టాస్ వేయగా..పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్‌లో వరుసగా మూడోసారి మొదట బ్యాటింగ్ చేయబోతోంది. రెండు సార్లు మొదట బ్యాటింగ్ చేసి ఓడిపోయింది. మరి వర్ష ప్రభావిత ఈ మ్యాచ్‌లో ఫేట్ మారుతుందో చూడాలి. పంజాబ్ కింగ్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. మ్యాక్స్‌వెల్ ప్లేస్‌లో మార్కస్ స్టొయినిస్ టీమ్‌లోకి రాగా, హర్‌ప్రీత్ బ్రార్‌ను కూడా తీసుకున్నారు. ఆర్సీబీ మాత్రం గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే బరిలోకి దిగుతోంది. మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించారు. పవర్ ప్లే 4 ఓవర్లు. నలుగురు బౌలర్లు 3 ఓవర్లు వేయొచ్చు.
వాన ఆగింది.. ఆర్సీబీదే బ్యాటింగ్..

Related Post

వార్నర్ రికార్డ్ బ్రేక్ చేసిన కింగ్వార్నర్ రికార్డ్ బ్రేక్ చేసిన కింగ్
ఐపీఎల్‌లో అత్యధిక 50+ స్కోర్లు సాధించిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డ్ క్రియేట్ చేశాడు. పంజాబ్ కింగ్స్ పై హాఫ్ సెంచరీ చేయడంతో కోహ్లీ 50+ స్కోర్ల సంఖ్య 67కు చేరింది. అంతకు ముందు ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట

టాస్ గెలిచి బౌలింగ్..కరెక్టేనా..?టాస్ గెలిచి బౌలింగ్..కరెక్టేనా..?
గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నట్టు కమిన్స్ తెలిపాడు. మరోవైపు గుజరాత్ టైటన్స్ ఒక మార్పు చేసింది. కరీమ్

తలా ఓ మాట అంటున్నారు..తలా ఓ మాట అంటున్నారు..
చెన్నై సూపర్ కింగ్స్ ఓటములు..ఆ టీమ్ సీనియర్ ప్లేయర్ మహేంద్రసింగ్ ధోనిపై విమర్శలు గుప్పించేలా చేస్తున్నాయి. సీఎస్కే అభిమానులే తలాను విమర్శిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. ఇంకెంతకాలం తలా తలా అంటూ ఆరాధిస్తారు, ఎంత ఆరాధించినా ఆయన బ్యాటింగ్