ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక సరదా సన్నివేశం చోటు చేసుకుంది. హార్దిక్ కాలి మడమ కాస్త ట్విస్ట్ అవడంతో..ఓవర్ మధ్యలో బ్రేక్ దొరికింది. అదే టైమ్‌లో సూర్యకుమార్ యాదవ్, బ్యాటర్ అభిషేక్‌శర్మ దగ్గరికి వెళ్లి అతడి ప్యాంట్ పాకెట్ చెక్ చేశాడు. గత మ్యాచ్‌లో అభిషేక్ సెంచరీ చేసి, తన ప్యాంట్ పాకెట్‌లో నుంచి లెటర్ తీసిన సంగతి తెలిసిందే కదా..మళ్లీ అలాంటి లెటర్ ఏమైనా ఉంటుందేమోనని చెక్ చేసినట్టున్నాడు. బ్యాడ్ లక్ ఏంటంటే..ఆ తర్వాతి బాల్‌కే అభిషేక్‌శర్మ ఔటయ్యాడు.
లెటర్ ఉందా? చెక్ చేసిన సూర్య

Categories:
Related Post

ఎవరీ హిమ్మత్ సింగ్..?ఎవరీ హిమ్మత్ సింగ్..?
గుజరాత్ టైటన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ హిమ్మత్ సింగ్‌ను రంగంలోకి దింపింది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్‌కు దూరమైన ఓపెనర్ మిచెల్ మార్ష్ స్థానంలో హిమ్మత్ సింగ్ అరంగేట్రం చేశాడు. ఢిల్లీకి చెందిన 28 ఏళ్ల ఈ

లక్నోకి బ్యాడ్ న్యూస్లక్నోకి బ్యాడ్ న్యూస్
గుజరాత్ టైటన్స్‌తో జరగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐతే హోమ్ గ్రౌండ్‌లో ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ మిచెల్ మార్ష్

ఆ ఐదుగురితో జాగ్రత్తఆ ఐదుగురితో జాగ్రత్త
కోల్‌త నైట్‌రైడర్స్‌లోని కీలక ఆటగాళ్లపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ లుక్కేయాల్సిందే. ఇరుజట్లు 3 మ్యాచులు ఆడి రెండింట్లో ఓడిపోయాయి. పాయింట్ల పట్టికలో ఎస్ ఆర్ హెచ్ 8వ స్థానంలో, కేకేఆర్ పదో స్థానంలో ఉన్నాయి. గత సీజన్ ఫైనలిస్ట్‌లు ముందడుగు వేయాలంటే