Cricket Josh IPL కిష‌న్‌కు బాల్ క‌నిపించ‌లే

కిష‌న్‌కు బాల్ క‌నిపించ‌లే

కిష‌న్‌కు బాల్ క‌నిపించ‌లే post thumbnail image

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప్లేయ‌ర్ ఇషాన్ కిష‌న్ అద్బ‌తమైన ఫీల్డింగ్‌తో బౌండ‌రీని సేవ్ చేశాడు, కానీ బాల్‌ను ఆపిన త‌ర్వాత ఆ బాల్ ఎక్క‌డుందో క‌నిపించ‌క వెతుక్కుంటూ ఉన్నాడు. అంతలో కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్ వ‌చ్చి ఆ బాల్‌ను తీసి బౌల‌ర్‌కు విసిరాడు. కిష‌న్ ఆపిన‌ బాల్, బౌల‌ర్ ర‌న్న‌ప్ ద‌గ్గ‌ర ఉండే అడ్వర్టైజ్‌మెంట్ గ్రాస్‌పై ఆగింది. బాల్ ఆగిన ప్లేస్ కూడా వైట్‌గా ఉండ‌టంతో కిష‌న్‌కు ఆ బాల్ క‌నిపించ‌లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

ఆ ఐదుగురితో జాగ్ర‌త్త‌ఆ ఐదుగురితో జాగ్ర‌త్త‌

కోల్‌త నైట్‌రైడ‌ర్స్‌లోని కీల‌క ఆట‌గాళ్ల‌పై స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓ లుక్కేయాల్సిందే. ఇరుజ‌ట్లు 3 మ్యాచులు ఆడి రెండింట్లో ఓడిపోయాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో ఎస్ ఆర్ హెచ్ 8వ స్థానంలో, కేకేఆర్ ప‌దో స్థానంలో ఉన్నాయి. గ‌త సీజ‌న్ ఫైన‌లిస్ట్‌లు ముంద‌డుగు వేయాలంటే

గుంటూరు కుర్రాడికి చాన్స్ ఇవ్వొచ్చుగా..గుంటూరు కుర్రాడికి చాన్స్ ఇవ్వొచ్చుగా..

చెన్నై సూప‌ర్ కింగ్స్‌, దాదాపుగా త‌మ ప్లేయింగ్ లెవ‌న్‌ను మార్చ‌దు. టీమ్ నిండా సీనియ‌ర్ ప్లేయ‌ర్సే ఉంటారు. డాడ్స్ ఆర్మీ అని పేరు కూడా ఉంది. ఐతే ఈ సీజ‌న్‌లో మిగ‌తా ఫ్రాంచైజీలు కుర్రాళ్ల‌కు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఇస్తున్నాయి. దిగ్వేశ్‌, విఘ్నేశ్‌,

వేదిక ఫిక్స్‌, డేట్స్‌ ఫిక్స్‌.. జెడ్డాలోవేదిక ఫిక్స్‌, డేట్స్‌ ఫిక్స్‌.. జెడ్డాలో

ఐపీఎల్ మెగా ఆక్ష‌న్ న‌వంబ‌ర్ 24, 25 తేదీల్లో నిర్వ‌హిస్తున్న‌ట్టు బీసీసీఐ తెలిపింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈ మెగా ఈవెంట్ జ‌రుగుతుంద‌ని, వేదిక‌ను కూడా ఖ‌రారు చేసింది. ముందుగా సౌదీ అరేబియాలోని రియాద్‌లో నిర్వ‌హించేందుకు ప్లాన్ చేయ‌గా, ఇప్పుడు జెడ్డాకు