గుజరాత్ టైటన్స్‌తో జరగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐతే హోమ్ గ్రౌండ్‌లో ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. మార్ష్ స్థానంలో హిమ్మత్ సింగ్‌ను జట్టులోకి తీసుకున్నాడు చెప్పాడు. మరోవైపు గుజరాత్ టైటన్స్ వాషింగ్టన్ సుందర్‌ను ప్లేయింగ్ లెవన్‌లోకి తీసుకుంది. ప్రసిద్ కృష్ణ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడు. మరి ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తున్న గుజరాత్ టైటన్స్ రెండొందల మార్క్ చేరుకుంటుందా? అనేది ఆసక్తికరం.
లక్నోకి బ్యాడ్ న్యూస్

Related Post

సన్‌రైజర్స్‌కి ఇక నో చాన్స్సన్‌రైజర్స్‌కి ఇక నో చాన్స్
వరుసగా 5 మ్యాచ్‌లు గెలిస్తేనే..ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశమున్న దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ చేతిలో ఓటమి చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ 224 రన్స్ చేయగా..భారీ లక్ష్య చేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చతికిలపడింది. ఓపెనర్లు శుభారంభం

వందేసి.. చిందేసిన జోడివందేసి.. చిందేసిన జోడి
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తున్న గుజరాత్ టైటన్స్‌కు ఓపెనింగ్ జోడి వంద పరుగుల భాగస్వామ్యం అందించింది. తొలి వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం అందించారు. గిల్ 60 రన్స్ చేసి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. సూపర్

GT..యూ బ్యూటీGT..యూ బ్యూటీ
ఈ సీజన్ ఐపీఎల్‌లో గుజరాత్ టైటన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. కోల్‌కత నైట్‌రైడర్స్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించి విజయాల సిక్సర్ కొట్టింది. 12 పాయింట్లతో టేబుల్‌లో టాప్ పొజిషన్‌లో కొనసాగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు మిస్టర్ కన్సిస్టెంట్ సాయి సుదర్శన్, కెప్టెన్