టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్…స్పిన్నర్ అంటే అభిమానులు ఊరుకునేలా లేరు. ఎందుకంటే అశ్విన్‌ను ఇప్పుడు ఆల్‌రౌండర్ అనాల్సిందే. అతని గణాంకాలు చూస్తూ విశ్లేషకులు సైతం ఒప్పుకోవాల్సిందే. 101 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 500లకు పైగా వికెట్లు తీసి..3422 రన్స్ చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎమ్ ఎస్ ధోనీ కూడా తన టెస్ట్ కెరియర్‌లో 6 సెంచరీలే చేశాడు. థలా ఫర్ ఏ రీజన్ అనే అభిమానులు..ఆష్ అన్న ఫర్ ఏ రీజన్ అని కూడా అంటున్నారు. ఈ చెన్నై చిన్నోడు మరో సెంచరీ చేస్తే కపిల్‌దేవ్ రికార్డ్‌ను సమం చేస్తాడు. మరి అశ్విన్‌ను కూడా ఆల్‌రౌండర్ కోటాలో చేర్చాల్సిందే కదా అభిమానులంతా…అన్నా ఫర్ ఏ రీజన్..
అశ్విన్ కోటా మారినట్టేనా..?

Related Post

లక్..నో అంటే లోకల్ ఓకేనాలక్..నో అంటే లోకల్ ఓకేనా
ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తమ జట్టును వదిలేయనున్నాడు..లక్నో ఫ్రాంచైజీయే రాహుల్‌ను రిలీజ్ చేయనుంది. ఐపీఎల్ మెగా ఆక్షన్ నవంబర్ 25, 26 తేదీల్లో సౌదీలో జరగనుంది. మెగా ఆక్షన్‌కు ముందే అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్

మాస్టర్ చెప్పిన ఆ మూడు తప్పిదాలుమాస్టర్ చెప్పిన ఆ మూడు తప్పిదాలు
సొంతగడ్డపై కివీస్‌తో వైట్‌వాష్ చేయించుకుని అపకీర్తి మూటగట్టుకున్న టీమిండియాపై మాజీ క్రికెటర్లు స్మూత్‌గా చురకలు అంటిస్తున్నారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. టీమిండియా ఈసిరీస్‌కు సరిగ్గా ప్రిపేర్ కాలేదా? మన బ్యాటర్ల షాట్ సెలక్షన్ సరిగా లేదా?

12 ఏళ్ల చరిత్ర 3 రోజుల్లో మటాష్12 ఏళ్ల చరిత్ర 3 రోజుల్లో మటాష్
2012 ముందు వరకు టీమిండియా స్వదేశంలో టెస్ట్‌లు గెలవడం, ఓడటం…సిరీస్‌లు గెలవటం, ఓడటం అప్పుడప్పుడూ జరుగుతూ ఉండేది, కానీ విరాట్ శకం మొదలయ్యాక సీన్ మారిపోయింది. ఓటమే లేదు. టెస్ట్ మ్యాచ్ ఓడినా, ఆ సిరీస్ మాత్రం గెలిచేవారు. 2022 నుంచి