164 రన్స్ టార్గెట్ ఈజీ అవుతుందనుకుంటే..ఆర్సీబీ బౌలర్లు విజృంభించడంతో ఢిల్లీ పవర్ ప్లే పేలవంగా ముగిసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన యశ్ దయాల్…ఐదో బంతికే ఫాఫ్ డుప్లెసీని ఔట్ చేయగా, ఆ తర్వాత ఓవర్ తొలి బంతికే భువనేశ్వర్ కుమర్..ఫేజర్ మెక్‌గర్క్‌ని పెవిలియన్‌కు పంపాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అభిషేక్ పోరెల్‌ను కూడా భువీ ఔట్ చేయడంతో ఢిల్లీ 30 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరో ఎండ్‌లో కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతుండడంతో పవర్ ప్లేలో ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 39 రన్స్ చేసింది.
ఢిల్లీ పవర్ ప్లే మరీ దారుణం

Categories:
Related Post

క్రికెట్‌లో ఈ బ్రహ్మాస్త్రానికి తిరుగు లేదా..?క్రికెట్‌లో ఈ బ్రహ్మాస్త్రానికి తిరుగు లేదా..?
డర్ కె ఆగే జీత్ హై..అనేది యాడ్స్‌లో వింటుంటాం, చూస్తుంటాం. అంటే భయాన్ని దాటితేనే గెలుపు అని అర్థం. ఐతే ప్రస్తుత ఐపీఎల్ పరిభాషలో దీన్ని చెప్పాలంటే…యార్కర్ కె ఆగే జీత్ హై..అంటే యార్కర్స్‌ను బ్యాటర్లు అధిగమిస్తేనే తమ టీమ్‌ను గెలిపించగలరు,

మాజీ టీమ్‌పై..క్లాసికల్ విధ్వంసంమాజీ టీమ్‌పై..క్లాసికల్ విధ్వంసం
మాజీ టీమ్‌పై ఇరగదీయడం అనే ట్రెండ్ ఐపీఎల్‌లో కంటిన్యూ అవుతోంది. తాజాగా కేఎల్ రాహుల్, ఆర్సీబీ మాజీ ఆటగాడు..ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న ఈ క్లాసీ ప్లేయర్..ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించాడు. 164 పరుగుల టార్గెట్‌ను ఛేదిండంలో

రనౌట్‌పై గిల్ అసంతృప్తిరనౌట్‌పై గిల్ అసంతృప్తి
సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ 38 బాల్స్‌లో 76 రన్స్ చేసి రనౌట్ అయ్యాడు. ఐతే థర్డ్ అంపైర్ ఇచ్చిన రనౌట్ నిర్ణయంపై గిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఔటైన అనంతరం డగౌట్‌కు వెళ్తూ అక్కడున్న ఫోర్త్ అంపైర్