ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరగబోయే రెండో టెస్ట్ కోసం కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. చెపాక్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా…ఇప్పుడు కాన్పూర్‌లో రెండో టెస్ట్‌కు సిద్ధమైంది. చెపాక్‌లో అశ్విన్, పంత్, గిల్ సెంచరీలు చేసి ఊపు మీదున్నారు. ఐతే కాన్పూర్‌లో ఎవరు సెంచరీలు చేస్తారా? అనేది అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న. కాన్పూర్‌లో ఇప్పటి కోచ్ గౌతమ్ గంభీర్, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్, మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు ఒక స్వీట్ మెమొరీ ఉంది. ఈ ముగ్గురూ 2009లో శ్రీలంకపై ఇదే వేదికలో సెంచరీలు చేశారు. మరి చెపాక్‌లో నిరాశపరిచిన కెప్టెన్ రోహిత్, కింగ్ కోహ్లీ నుంచి శతకం చూడాలనేదే అభిమానుల కోరిక..
అప్పుడు ఆ ముగ్గురు…ఇప్పుడు ఎవరు?

Related Post

డకౌట్ ఐతే అయ్యావు..రాటుదేలాలిడకౌట్ ఐతే అయ్యావు..రాటుదేలాలి
తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. ఏడో నెంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన నితీశ్ 6 బాల్స్ ఆడి రన్స్ చేయకుండానే పెవిలియన్‌కు చేరాడు. అంతేకాదు ఇండియా ఏ తరపున ఏ

దేశానికి ఆడుతుంటే…ఫ్రాంచైజీ పైత్యమేమిటోదేశానికి ఆడుతుంటే…ఫ్రాంచైజీ పైత్యమేమిటో
విరాట్ కోహ్లీ…కింగ్ ఆఫ్ క్రికెట్ అనండి, చేజ్ మాస్టర్ అనండి, మీ ఇష్టం అద్బుతమైన ఆటగాడికి ఎన్నో పేర్లు పెట్టుకుంటారు ఫ్యాన్స్ ముద్దుగా…అక్కడిదాకా ఓకే. ఇండియా తరపున ఎన్నో రన్స్ స్కోర్ చేశాడు, ఎన్నో విజయాలు అందించాడు..మురిసిపోదాం, ప్రశంసిద్దాం..ఇదీ ఓకే. ఐపీఎల్‌లో

పదేళ్ల క్రేజీ కాంబో..రిపీట్‌పదేళ్ల క్రేజీ కాంబో..రిపీట్
సూర్యుకుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్..ఒకరేమో టీమిండియా టీ20ఐ కెప్టెన్..మరొకరు టీమిండియా హెడ్ కోచ్..ఈ ఇద్దరిదీ ఆటలో డిఫరెంట్ స్టైల్. ఆటిట్యూడ్‌లోనూ డిఫరెంట్ స్టైల్. ఐతే ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. 2012, 2014లో కోల్‌కత నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా ఐపీఎల్ ట్రోఫీ