మొన్నటి మొన్న నికోలస్ పూరన్..సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఊచకోత, విధ్వంసం, ప్రళయం అన్నీ కలగలిపి సృష్టించిన విషయం గుర్తుంది కదా..తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఒక డీసెంట్ నాక్ ఆడాడు. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ పెట్టుకున్నాడు. అర్థమైంది కదా..ఈ లీగ్‌లో ఇప్పటి వరకు లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. 3 మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు చేసి మొత్తం 189 రన్స్ చేశాడు. ఇప్పటి వరకు 17 ఫోర్లు, 15 సిక్సులు బాదాడు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండెడ్ డేంజరస్ బ్యాట్స్‌మన్..తన పాత టీమ్‌పై 26 బాల్స్‌లో 70 రన్స్ స్కోర్ చేసి ..ఇప్పుడు ఆరెంజ్ క్యాంప్ హోల్డర్‌గా నిలిచాడు..ఆరెంజ్ ఆర్మీని కొట్టి..ఆరెంజ్ క్యాప్ పెట్టాడన్నమాట..
ఓ రేంజ్‌లో కొట్టాడు…ఆరెంజ్ క్యాప్ పెట్టాడు

Related Post

గుంటూరు కుర్రాడి అరంగేట్రం అదుర్స్గుంటూరు కుర్రాడి అరంగేట్రం అదుర్స్
మొన్ననే మనం అనుకున్నాం..చెన్నై సూపర్ కింగ్స్ గుంటూరు కుర్రాడు షేక్ రషీద్‌ను ఆడిస్తే బాగుంటుందని…ఆ మ్యాచ్‌లో అవకాశం రాలేదు గానీ, లక్నో సూపర్ జెయింట్స్‌పై లక్ కలిసొచ్చింది..నిజమే ఎందుకంటే రుతురాజ్ గాయం కారణంగా లీగ్‌కు దూరమవడం..ఓపెనర్‌గా డెవాన్ కాన్వే విఫలమవుతుండటం…దీంతో బెంచ్‌పై

ఫామ్‌లో లేని రషీద్‌ను ఫామ్‌లోకి తెస్తారా?ఫామ్‌లో లేని రషీద్‌ను ఫామ్‌లోకి తెస్తారా?
సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్…రషీద్ ఖాన్ గుజరాత్ టైటన్స్ బౌలింగ్ లైనప్‌లో కీలక స్పిన్నర్. ఐతే ఇతడు తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు గుజరాత్ మూడు మ్యాచులు ఆడగా..రషీద్ ఒకే ఒక్క వికెట్ తీశాడు. అది

రంగంలోకి స్వప్నిల్..?రంగంలోకి స్వప్నిల్..?
గత సీజన్‌లో ఆర్సీబీ బౌన్స్ బ్యాక్ అయి..ప్లే ఆఫ్స్‌కు చేరడంలో తనదైన రోల్ పోషించిన స్వప్నిల్ సింగ్..ఈసారి కూడా చాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. స్పిన్‌కు అనుకూలించే చెపాక్‌లో సీఎస్కేతో జరగబోయే మ్యాచ్‌లో స్వప్నిల్ ఆడే అవకాశాలున్నాయి. ఇప్పటికే సుయాశ్‌శర్మ, కృనాల్‌పాండ్య ఉండగా