Cricket Josh IPL ముంబై టీమ్ బ‌స్సులో బ్రిటీష్ సింగ‌ర్

ముంబై టీమ్ బ‌స్సులో బ్రిటీష్ సింగ‌ర్

ముంబై టీమ్ బ‌స్సులో బ్రిటీష్ సింగ‌ర్ post thumbnail image

బ్రిటీష్ సింగ‌ర్‌, టీవీ న‌టి జాస్మిన్ వాలియా ముంబై ఇండియ‌న్స్ టీమ్ బ‌స్సులో క‌నిపించ‌డం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య‌తో ఈ అమ్మ‌డు డేటింగ్‌లో ఉన్న‌ట్టు గ‌త కొన్ని రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. అవి పుకార్లు కాదు, నిజ‌మే అని నిరూపించేలా..ముంబై, కేకేఆర్ మ్యాచ్ ముగిసిన అనంత‌రం ఈ ముద్దుగుమ్మ ముంబై టీమ్ బ‌స్సులో క‌నిపించ‌డం క‌న్ఫ‌ర్మేష‌న్ ఇచ్చిన‌ట్టైంది. ఇప్పుడా వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌లు అవుతోంది. నెటిజ‌న్లైతే న‌టాషాతో విడిపోయాక హార్దిక్ మ‌రో ఇన్నింగ్స్ మొద‌లుపెట్టాడంటూ ర‌క‌ర‌కాల కామెంట్స్ పెడుతున్నారు.

https://www.instagram.com/reel/DH33oahO89D/?igsh=MWF6aWpidW44NmZqdA==

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

కుర్రాళ్లు.. గుర్తుపెట్టుకోవాలా మీ పేర్లు.?కుర్రాళ్లు.. గుర్తుపెట్టుకోవాలా మీ పేర్లు.?

ఈ సీజ‌న్ ఐపీఎల్‌లో కొత్త కుర్రాళ్ల హ‌వా కొన‌సాగుతోంది. అరంగేట్రంలోనే అద‌ర‌గొడుతూ అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నారు. వీళ్ల‌లో ముఖ్యంగా దిగ్వేశ్ రాఠీ , విఘ్నేష్ పుతుర్‌, జీష‌న్ అన్సారి, అశ్వ‌నీ కుమార్ ఉన్నారు. దిగ్వేశ్ రాఠీ, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ర‌పున ఢిల్లీ

దేవుడ్‌లా ఆదుకున్నాడు..దేవుడ్‌లా ఆదుకున్నాడు..

హోమ్ గ్రౌండ్‌.. ఫ‌స్ట్ బ్యాటింగ్..ఇదేదో క‌లిసిరాని సెంటిమెంట్‌లా మారింది ఆర్సీబీకి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ వ‌ర్షం కార‌ణంగా కుదించిన 14 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 95 ర‌న్స్ చేసింది. కానీ టిమ్ డేవిడ్ (26 బాల్స్‌లో 50,

బ‌ట్ల‌ర్‌.. వాహ్ చేజ్బ‌ట్ల‌ర్‌.. వాహ్ చేజ్

గుజ‌రాత్ బ్యాట‌ర్ జాస్ బ‌ట్ల‌ర్‌..సెంచ‌రీ మిస్ చేసుకున్నా స‌రే, త‌న టీమ్‌ను ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపించాడు. అది కూడా 204 ప‌రుగుల టార్గెట్‌..అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి