గత సీజన్‌లో ఆర్సీబీ బౌన్స్ బ్యాక్ అయి..ప్లే ఆఫ్స్‌కు చేరడంలో తనదైన రోల్ పోషించిన స్వప్నిల్ సింగ్..ఈసారి కూడా చాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. స్పిన్‌కు అనుకూలించే చెపాక్‌లో సీఎస్కేతో జరగబోయే మ్యాచ్‌లో స్వప్నిల్ ఆడే అవకాశాలున్నాయి. ఇప్పటికే సుయాశ్‌శర్మ, కృనాల్‌పాండ్య ఉండగా వీరికి తోడు స్వప్నిల్‌ను తీసుకునే ఆలోచనలో ఉంది ఆర్సీబీ. గత మ్యాచ్‌లో ఆడిన ఆల్‌రౌండర్ రసిక్‌దార్ స్థానంలో స్వప్నిల్‌ను తీసుకుంటారా అనేది కాస్త సందేహమే. గత సీజన్‌లో డీసీకి ఆడి బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆకట్టుకున్న రసిక్..ఈసారి ఆర్సీబీ తరపున తన మార్క్ చూపించాలని తహతహలాడుతున్నాడు. చెపాక్ పరిస్థితులకు అనుగుణంగా రసిక్ స్థానంలో స్వప్నిల్‌ను తీసుకుంటే ఆర్సీబీ కలిసి రావొచ్చేమో..ఎందుకంటే గత సీజన్ క్లైమాక్స్‌లో ఆర్సీబీ ఫేట్ మారి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లడంలో స్వప్నిల్ కీ రోల్ ప్లే చేసిన సంగతి తెలిసిందే.
రంగంలోకి స్వప్నిల్..?

Related Post

ధోని..ద ఫినిషర్..అంతేధోని..ద ఫినిషర్..అంతే
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులంతా ఎప్పుడెప్పుడె థలా ధోని మ్యాచ్ ఫినిష్ చేస్తాడా అని ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని ద ఫినిషర్ అనే ట్యాగ్ లైన్‌ను మళ్లీ గుర్తు

వేదిక ఫిక్స్, డేట్స్ ఫిక్స్.. జెడ్డాలోవేదిక ఫిక్స్, డేట్స్ ఫిక్స్.. జెడ్డాలో
ఐపీఎల్ మెగా ఆక్షన్ నవంబర్ 24, 25 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు బీసీసీఐ తెలిపింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈ మెగా ఈవెంట్ జరుగుతుందని, వేదికను కూడా ఖరారు చేసింది. ముందుగా సౌదీ అరేబియాలోని రియాద్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేయగా, ఇప్పుడు జెడ్డాకు

స్ట్రాటెజీ మారుస్తారా..? తగ్గేదేలే అంటారా?స్ట్రాటెజీ మారుస్తారా..? తగ్గేదేలే అంటారా?
వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమిపాలై..ప్లే ఆఫ్ దారిని ఇబ్బందికరంగా మార్చుకుంటున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మేల్కోవాల్సిన టైమ్ ఇది. గుజరాత్ టైటన్స్‌తో సొంతగడ్డపై జరగబోయే మ్యాచ్‌లో విజయం సాధించి మళ్లీ గాడిలో పడాల్సిందే. ట్రావిస్ హెడ్ మినహా మిగతా టాపార్డర్ విఫలమవుతోంది. ఓపెనర్