చెన్నై సూపర్ కింగ్స్ సొంతగ్రౌండ్ చెపాక్‌లో శుభారంభం చేసింది. 5 టైమ్స్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై హిట్‌మ్యాన్ రోహిత్‌ను తొలి ఓవర్‌లోనే కోల్పోయింది. రోహిత్ డకౌట్ అయిన తర్వాత ముంబై బ్యాటర్లు వరుస విరామాల్లో పెవిలియన్ బాట పట్టారు. 31 రన్స్‌తో తిలక్‌వర్మ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై విసిరిన 156 పరుగుల లక్ష్యాన్ని చెన్నై అలవోకగా ఛేదించింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టి సీఎస్కేకు విజయాన్ని అందించారు.
చెపాక్‌లో విజిల్ మోత

Related Post

జైపూర్‌లోనూ లక్ లక్నోదేజైపూర్‌లోనూ లక్ లక్నోదే
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్బుత విజయం సాధించింది. లక్నో విసిరిన 181 పరుగుల టార్గెట్‌ను చేదించే క్రమంలో చివరి బాల్ వరకు టెన్షన్ కొనసాగింది. ఒకదశలో రాయల్స్ ఈజీగా మరో ఓవర్ మిగిలి ఉండగానే

జాక్‌పాట్ ఖాయమే?జాక్‌పాట్ ఖాయమే?
గ్లెన్ ఫిలిప్స్..న్యూజిలాండ్ ఆల్‌రౌండర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసిన ఆటగాడు. ఇతడు అలాంటి ఇలాంటి ఆల్‌రౌండర్ కాదు..లోయర్ ఆర్డర్‌లో వచ్చి సిక్సర్లు బాదగలడు, స్పిన్ బౌలింగ్ వేసి వికెట్లు తీయగలడు, మెరుపు ఫీల్డింగ్‌తో అద్భుతమైన క్యాచ్‌లు పట్టగలడు, వికెట్ కీపింగ్ కూడా

టాస్ గెలిచి బౌలింగ్..కరెక్టేనా..?టాస్ గెలిచి బౌలింగ్..కరెక్టేనా..?
గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నట్టు కమిన్స్ తెలిపాడు. మరోవైపు గుజరాత్ టైటన్స్ ఒక మార్పు చేసింది. కరీమ్