ఐపీఎల్‌లో మోస్ట్ అన్‌లక్కీ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు..ఈసారైనా తమ లక్ పరీక్షించుకునేందుకు తొలి అడుగు గట్టిగానే వేసింది. ఏకంగా గత సీజన్ ఛాంపియన్ కోల్‌కత నైట్‌రైడర్స్‌ను ఓడించి సీజన్‌కు శుభారంభం చేసింది. ద కింగ్..విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి సత్తా చాటగా..మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ కూడా హాఫ్ సెంచరీతో చితక్కొట్టాడు. దీంతో ఆర్సీబీ 177 రన్స్ చేయగా..టార్గెట్ చేజింగ్‌లో కేకేఆర్ కెప్టెన్ రహానే హాఫ్ సెంచరీ చేసినా..ఓటమి తప్పలేదు. ఈ సాలా కప్ నమ్‌దే అంటూ ఆర్సీబీ మరోసారి స్లోగనేసుకుంది.
ఈ సాలా కప్..బోణీ కొట్టారు

Categories:
Related Post

RCBకే ఎక్కువ చాన్స్RCBకే ఎక్కువ చాన్స్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ సొంతగడ్డపై మూడో మ్యాచ్‌లో తలపడబోతోంది. ఇప్పటికే హోమ్ గ్రౌండ్‌లో ఆడిన 2 మ్యాచుల్లోనూ ఓడిన ఆర్సీబీ ఈసారి ఆ ట్రెండ్‌కు చెక్ పెట్టేందుకు రెడీ అయింది. మరోవైపు పంజాబ్ 111 రన్స్‌ను కూడా డిఫెండ్ చేసుకుని

ఈ ఫారిన్ సరుకు ధర ఎంతో?ఈ ఫారిన్ సరుకు ధర ఎంతో?
ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో ఫారిన్ ప్లేయర్స్ జాక్‌పాట్ కొట్టడం చాలా సార్లు చూశాం. మరి ఈసారి మెగా ఆక్షన్‌లో ఎవరు ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్స్‌గా రికార్డు సృష్టిస్తారో ఒక అంచనా వేద్దాం. గతేడాది మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే 20

ఇప్పుడు పీటర్సన్..అసలు రీజన్ ధావన్‌ఇప్పుడు పీటర్సన్..అసలు రీజన్ ధావన్
అశుతోష్ శర్మ..పంజాబ్ కింగ్స్‌ను గెలిపించిన హీరో. లక్నో సూపర్ జెయింట్స్ పై హీరోచిత ఇన్నింగ్స్ ఆడి 210 పరుగుల టార్గెట్‌ను చేదించడంలో కీ రోల్ ప్లే చేశాడు ఈ యంగ్‌స్టర్. ఐతే మ్యాచ్ గెలిపించిన తర్వాత అతడు స్విచ్ హిట్ కొట్టినట్టు