Cricket Josh IPL అన్ని టీమ్స్ రిటైన్ లిస్ట్ కావాలా…ఇదిగో

అన్ని టీమ్స్ రిటైన్ లిస్ట్ కావాలా…ఇదిగో

అన్ని టీమ్స్ రిటైన్ లిస్ట్ కావాలా…ఇదిగో post thumbnail image

ఇన్నాళ్లు ఉత్కంఠ రేపిన ఐపీఎల్ రిటెన్ష‌న్ పూర్త‌యింది. ఫ్రాంచైజీల‌న్నీ త‌మ‌కు కావాల్సిన ఆట‌గాళ్ల‌ను రిటైన్ చేసుకుంది. అత్య‌ధికంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్ 6 గురు ప్లేయ‌ర్స్‌ను రిటైన్ చేసుకోగా…పంజాబ్ కింగ్స్ కేవ‌లం ఇద్ద‌రినే రిటైన్ చేసుకుంది. ఇక రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అంద‌రి కంటే ఎక్కువగా 79 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసింది. పంజాబ్ రూ.9.50 కోట్ల‌ను రిటైన్‌కు వెచ్చించింది. ప‌ది ఫ్రాంచైజీల రిటైన్ లిస్ట్ మీకోసం…

చెన్నై సూప‌ర్ కింగ్స్

రుతురాజ్ గైక్వాడ్ రూ. 18 కోట్లు
మ‌తీష ప‌తిర‌ణ రూ. 13 కోట్లు
శివ‌మ్ దూబె రూ. 12 కోట్లు
ర‌వీంద్ర జ‌డేజా రూ. 18 కోట్లు
ఎమ్ ఎస్ ధోని రూ. 4 కోట్లు

ఢిల్లీ క్యాపిట‌ల్స్

అక్ష‌ర్ ప‌టేల్ రూ. 16.50 కోట్లు
కుల్దీప్ యాద‌వ్ రూ. 13.25 కోట్లు
ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ రూ. 10 కోట్లు
అభిషేక్ పోరెల్ రూ. 4 కోట్లు

గుజ‌రాత్ టైట‌న్స్
ర‌షీద్ ఖాన్ రూ. 18 కోట్లు
శుభ్‌మ‌న్ గిల్ రూ. 16.50 కోట్లు
సాయి సుద‌ర్శ‌న్ రూ. 8.50 కోట్లు
రాహుల్ తెవాటియా రూ. 4 కోట్లు
షారుక్ ఖాన్ రూ. 4 కోట్లు

కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్
రింకూ సింగ్ రూ. 13 కోట్లు
వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి రూ. 12 కోట్లు
సునీల్ న‌రైన్ రూ. 12 కోట్లు
ఆండ్రె ర‌సెల్ రూ. 12 కోట్లు
హ‌ర్షిత్ రాణ రూ. 4 కోట్లు
ర‌మ‌న్‌దీప్ సింగ్ రూ.4 కోట్లు

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్
నికోల‌స్ పూర‌న్ రూ. 21 కోట్లు
ర‌వి బిష్ణోయ్ రూ. 11 కోట్లు
మ‌యాంక్ యాద‌వ్ రూ. 11 కోట్లు
మోషిన్ ఖాన్ రూ. 4 కోట్లు
ఆయుష్ బ‌డోని రూ. 4 కోట్లు

ముంబై ఇండియ‌న్స్
జ‌స్ప్రిత్ బుమ్రా రూ. 18 కోట్లు
సూర్య‌కుమార్ యాద‌వ్ రూ. 16. 35 కోట్లు
హార్దిక్ పాండ్య రూ. 16. 35 కోట్లు
రోహిత్‌శ‌ర్మ రూ. 16. 30 కోట్లు
తిల‌క్‌వ‌ర్మ రూ. 8 కోట్లు

పంజాబ్ కింగ్స్
శశాంక్ సింగ్ రూ. 5.50 కోట్లు
ప్ర‌భ్‌సిమ్ర‌న్ సింగ్ రూ. 4 కోట్లు

రాజ‌స్థాన్ రాయ‌ల్స్
సంజూ శాంస‌న్ రూ. 18 కోట్లు
య‌శ‌స్విజైస్వాల్ రూ. 18 కోట్లు
రియాన్ ప‌రాగ్ రూ. 14 కోట్లు
ధృవ్ జురేల్ రూ. 14 కోట్లు
షిమ్ర‌న్ హెట్‌మెయిర్ రూ. 11 కోట్లు
సందీప్‌శ‌ర్మ రూ. 4 కోట్లు

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు
విరాట్ కోహ్లీ రూ. 21 కోట్లు
ర‌జ‌త్ ప‌టిదార్ రూ. 11 కోట్లు
య‌ష్ ద‌యాళ్ రూ. 5 కోట్లు

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్
ప్యాట్ క‌మిన్స్ రూ. 18 కోట్లు
అభిషేక్ శ‌ర్మ రూ. 14 కోట్లు
నితీశ్‌కుమార్ రెడ్డి రూ 6 కోట్లు
హెన్రిక్ క్లాసెన్ రూ. 23 కోట్లు
ట్రావిస్ హెడ్ రూ. 14 కోట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

న‌లుగురి ఆడిష‌న్ సౌతాఫ్రికాలో..న‌లుగురి ఆడిష‌న్ సౌతాఫ్రికాలో..

సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న టీమిండియా ఆట‌గాళ్ల‌లో న‌లుగురు త‌ప్ప మిగ‌తా వాళ్లంతా ఏదో ఒక ఫ్రాంచైజీ రిటైన్ చేసుకున్న వాళ్లే…ఐతే ఆ న‌లుగురు ఇప్పుడు సౌతాఫ్రికాతో జ‌ర‌గ‌బోయే టీ20 సిరీస్‌లో స‌త్తాచాటితే ఇటు ఇండియాకు మేలు, అటు వాళ్ల‌కు ఆక్ష‌న్‌లో మంచి

ఇటు కింగ్‌..అటు కేఎల్ క‌మింగ్..ఇటు కింగ్‌..అటు కేఎల్ క‌మింగ్..

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ వ‌దులుకునేందుకు సిద్ధ‌ప‌డిన కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌మ జ‌ట్టులోకి తీసుకునేందుకు రెడీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే అందుకు సంబంధించిన టాక్స్ కూడా జ‌రిగాయ‌ట‌. కేఎల్ రాహుల్ న‌మ్మ క‌న్న‌డిగ అంటూ ఇప్ప‌టికే సోష‌ల్

ముంబైకి మాంచి వికెట్ కీప‌ర్?ముంబైకి మాంచి వికెట్ కీప‌ర్?

ఐపీఎల్ మెగా ఆక్ష‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ మిగ‌తా స్లాట్స్‌ను ఎలా భ‌ర్తీ చేసుకున్నా, ఎవ‌రితో భ‌ర్తీ చేసుకున్నా స‌రే, వికెట్ కీప‌ర్ విష‌యంలో మాత్రం నిఖార్సైన బ్యాట‌ర్ క‌మ్ కీప‌ర్ కోసం చూస్తోంది. గ‌తంలో ఈ టీమ్‌కు ఆడిన ఇషాన్ కిష‌న్‌ను