వరుసగా 5 మ్యాచ్‌లు గెలిస్తేనే..ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశమున్న దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ చేతిలో ఓటమి చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ 224 రన్స్ చేయగా..భారీ లక్ష్య చేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చతికిలపడింది. ఓపెనర్లు శుభారంభం అందించినా..గుజరాత్ బౌలర్లు చేసి మిడిల్ ఓవర్లలో కట్టడి చేశారు. హెడ్ 20 రన్స్ చేసి ఔటవగా, అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ (74) చేసి దూకుడుగా ఆడే క్రమంలో ఔటయ్యాడు. ఆ తర్వాత సాధించాల్సిన రన్‌రేట్ భారీగా పెరగడంతో సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. 10 మ్యాచుల్లో 7 ఓటములతో 9వ స్థానంలో కొనసాగుతోంది. ఇక మిగిలిన 4 మ్యాచుల్లోనూ గెలిచినా ప్లే ఆఫ్స్‌కు చేరలేదు. ఎందుకంటే టాప్‌లో ఉన్న జట్ల మధ్య 6 జట్లకు 16 పాయింట్లు సాధించే అవకాశాలున్నాయి.
సన్‌రైజర్స్‌కి ఇక నో చాన్స్

Categories:
Related Post

ఓ రేంజ్‌లో కొట్టాడు…ఆరెంజ్ క్యాప్ పెట్టాడుఓ రేంజ్‌లో కొట్టాడు…ఆరెంజ్ క్యాప్ పెట్టాడు
మొన్నటి మొన్న నికోలస్ పూరన్..సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఊచకోత, విధ్వంసం, ప్రళయం అన్నీ కలగలిపి సృష్టించిన విషయం గుర్తుంది కదా..తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఒక డీసెంట్ నాక్ ఆడాడు. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ పెట్టుకున్నాడు. అర్థమైంది కదా..ఈ లీగ్‌లో ఇప్పటి వరకు లీడింగ్

ఎవరి ఆశలు నిలబడతాయ్..?ఎవరి ఆశలు నిలబడతాయ్..?
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగబోయే మ్యాచ్ ఇరుజట్లకు డూ ఆర్ డై లాంటిదే. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో 2 మాత్రమే గెలిచి 4 పాయింట్లతో ఉన్నాయి. 9వ

మాజీ ప్రియుడి ట్రెండ్మాజీ ప్రియుడి ట్రెండ్
మాజీ ప్రియుడే హతమార్చాడు…ఇలాంటి హెడ్డింగ్స్ తరచుగా క్రైమ్ వార్తల్లో చూస్తాం. ఇక్కడ ఆ హెడ్డింగ్ అంత ఆప్ట్ కాదు కానీ దీన్ని కొంచెం స్మూత్ గా..ఐపీఎల్ స్టైల్లో చెప్పాలంటే మాజీ ప్రియుడే ఓడించాడు అని చెప్పుకోవచ్చు. ఈ సీజన్‌లో అదే ట్రెండ్