టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్నగుజరాత్ టైటన్స్ పవర్ ప్లేలో తమ అత్యధిక స్కోర్ (82-0)ను నమోదు చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ షమీ ఓవర్‌లో 5 ఫోర్లు, ఆ తర్వాత హర్షల్ పటేల్ ఓవర్‌లో 4 ఫోర్లు బాదాడు. మరో ఎండ్‌లో గిల్ ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోర్ వేగాన్నిఎక్కడా తగ్గనీయలేదు. ఈ ఇద్దరూ 6 ఓవర్లలో 82 రన్స్ జోడించారు. ఆ తర్వాత సాయి సుదర్శన్ 48 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జీషన్ అన్సారీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
పవర్ ప్లే..దంచికొట్టారు

Related Post

ఫస్ట్ ఓవర్‌లోనే రెండు లైఫ్‌లుఫస్ట్ ఓవర్‌లోనే రెండు లైఫ్‌లు
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మొదటి ఓవర్‌లోనే రెండు లైఫ్‌లు వచ్చాయి. తొలి ఓవర్ దీపక్ చాహర్ బౌలింగ్ చేయగా.. ఓపెనర్ అభిషేక్‌శర్మ తొలి బంతికే స్లిప్‌లో ఔట్ అవ్వాల్సింది, కాని

నాయకుడొచ్చాడు..రికార్డులు లెక్కబెట్టండినాయకుడొచ్చాడు..రికార్డులు లెక్కబెట్టండి
మహేంద్రసింగ్ ధోని..మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ నాయకత్వ బాధ్యతలు చేపట్టడంతో క్రికెట్ ప్రపంచంలో మళ్లీ హాట్ టాపిక్ అయ్యాడు. ప్రస్తుతం వరుస ఓటములతో ఉన్న సీఎస్కేని విజిల్ వేసి మేల్కొలుపుతాడా? అనేది ఆసక్తిరేపుతోంది. ఎందుకంటే ధోని కెప్టెన్‌గా ఏదైనా చేయగల సమర్థుడు.

రాజస్థాన్ రాయల్స్ చేసిన తప్పు అదే..రాజస్థాన్ రాయల్స్ చేసిన తప్పు అదే..
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ లెవన్ చూడగానే టక్కున కనిపెట్టగలిగే లోపం ఒకటుంది. అదే మ్యాచ్ విన్నర్ లేకపోవడం. గత సీజన్ వరకు జాస్ బట్లర్ రాయల్స్ తరపున అదరగొట్టాడు. అంతకు ముందు సీజన్‌లో ఐతే ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించాడు. ఐతే ఈ