Day: May 2, 2025

స‌న్‌రైజ‌ర్స్‌కి ఇక నో చాన్స్స‌న్‌రైజ‌ర్స్‌కి ఇక నో చాన్స్

వ‌రుస‌గా 5 మ్యాచ్‌లు గెలిస్తేనే..ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవ‌కాశ‌మున్న ద‌శ‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, గుజ‌రాత్ టైట‌న్స్ చేతిలో ఓట‌మి చ‌విచూసింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైట‌న్స్ 224 ర‌న్స్ చేయ‌గా..భారీ ల‌క్ష్య చేద‌న‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ చ‌తికిల‌ప‌డింది. ఓపెన‌ర్లు శుభారంభం

ర‌నౌట్‌పై గిల్ అసంతృప్తిర‌నౌట్‌పై గిల్ అసంతృప్తి

సూప‌ర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మ‌న్ గిల్ 38 బాల్స్‌లో 76 ర‌న్స్ చేసి ర‌నౌట్ అయ్యాడు. ఐతే థ‌ర్డ్ అంపైర్ ఇచ్చిన ర‌నౌట్ నిర్ణ‌యంపై గిల్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. ఔటైన అనంత‌రం డ‌గౌట్‌కు వెళ్తూ అక్క‌డున్న ఫోర్త్ అంపైర్

ప‌వ‌ర్ ప్లే..దంచికొట్టారుప‌వ‌ర్ ప్లే..దంచికొట్టారు

టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న‌గుజ‌రాత్ టైట‌న్స్ ప‌వ‌ర్ ప్లేలో త‌మ అత్య‌ధిక స్కోర్ (82-0)ను న‌మోదు చేసింది. ఓపెన‌ర్లు సాయి సుద‌ర్శ‌న్, శుభ్‌మ‌న్ గిల్ బౌండ‌రీల‌తో విరుచుకుప‌డ్డారు. ముఖ్యంగా సాయి సుద‌ర్శ‌న్ ష‌మీ ఓవ‌ర్‌లో 5 ఫోర్లు, ఆ త‌ర్వాత హ‌ర్ష‌ల్

టాస్ గెలిచి బౌలింగ్..క‌రెక్టేనా..?టాస్ గెలిచి బౌలింగ్..క‌రెక్టేనా..?

గుజ‌రాత్‌లోని న‌రేంద్ర మోడీ స్టేడియంలో గుజ‌రాత్ టైట‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన స‌న్‌రైజ‌ర్స్ బౌలింగ్ ఎంచుకుంది. త‌మ తుది జ‌ట్టులో ఎలాంటి మార్పులు చేయ‌కుండా బ‌రిలోకి దిగుతున్న‌ట్టు క‌మిన్స్ తెలిపాడు. మ‌రోవైపు గుజ‌రాత్ టైట‌న్స్ ఒక మార్పు చేసింది. క‌రీమ్

ముంబై సిక్స‌ర్‌ముంబై సిక్స‌ర్‌

మొద‌టి 5 మ్యాచుల్లో 4 మ్యాచుల్లో ఓడిపోయి కేవ‌లం ఒక‌టే గెలిచిన ముంబై ఇండియ‌న్స్‌ను చూసి..అభిమానులంతా తీవ్ర నిరాశ‌కు లోన‌య్యారు. కొంద‌రు విశ్లేష‌కులైతే ఈ సీజ‌న్‌లో చాన్సే లేద‌న్నారు. కానీ ఐదుసార్లు ఛాంపియ‌న్‌గా నిలిచిన ఈ టీమ్‌కు తెలుసు..ఎప్పుడు ఎలా బౌన్స్