కామెంటేటర్లు సైమన్ డూల్, హర్షా భోగ్లేను ఈడెన్‌గార్డెన్స్‌లో అడుగుపెట్టనివ్వొద్దంటూ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB)..బీసీసీఐకి లేఖ రాసింది. ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై ఈ ఇద్దరూ చేసిన కామెంట్సే ఇందుకు కారణం. కేకేఆర్‌కు హోమ్ పిచ్ కలిసి రావట్లేదని..వాళ్లు వేరే గ్రౌండ్ చూసుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పిచ్ క్యూరెటర్ బీసీసీఐ రూల్స్ బుక్ ప్రకారమే పిచ్‌ను తయారు చేస్తున్నారని తెలిపారు. మరి ఈ లెటర్‌పై బీసీసీఐ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అదే జరిగితే కేకేఆర్, జీటీ మధ్య జరిగే మ్యాచ్‌లో ఈ ఇద్దరు కామెంటేటర్స్ కనిపించరు.
ఎక్కువ మాట్లాడితే అంతే..

Related Post

14 ఏళ్లకే అరంగేట్ర వైభవం..14 ఏళ్లకే అరంగేట్ర వైభవం..
ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతి చిన్న వయసులో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన క్రికెటర్‌గా వైభవ్ సూర్యవన్షి రికార్డులకెక్కాడు. 14 ఏళ్ల 23 రోజులతో అతి పిన్న వయస్కుడిగా సూర్యవన్షి ఉండగా..అంతకు ముందు ప్రయాస్ రే బర్మన్ ఆర్సీబీ తరపున 16 ఏళ్ల

జాక్‌పాట్ ఖాయమే?జాక్‌పాట్ ఖాయమే?
గ్లెన్ ఫిలిప్స్..న్యూజిలాండ్ ఆల్‌రౌండర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసిన ఆటగాడు. ఇతడు అలాంటి ఇలాంటి ఆల్‌రౌండర్ కాదు..లోయర్ ఆర్డర్‌లో వచ్చి సిక్సర్లు బాదగలడు, స్పిన్ బౌలింగ్ వేసి వికెట్లు తీయగలడు, మెరుపు ఫీల్డింగ్‌తో అద్భుతమైన క్యాచ్‌లు పట్టగలడు, వికెట్ కీపింగ్ కూడా

వార్నర్ రికార్డ్ బ్రేక్ చేసిన కింగ్వార్నర్ రికార్డ్ బ్రేక్ చేసిన కింగ్
ఐపీఎల్‌లో అత్యధిక 50+ స్కోర్లు సాధించిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డ్ క్రియేట్ చేశాడు. పంజాబ్ కింగ్స్ పై హాఫ్ సెంచరీ చేయడంతో కోహ్లీ 50+ స్కోర్ల సంఖ్య 67కు చేరింది. అంతకు ముందు ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట