Day: April 21, 2025

GT..యూ బ్యూటీGT..యూ బ్యూటీ

ఈ సీజ‌న్ ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైట‌న్స్ జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది. కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్‌ను వారి సొంత‌గ‌డ్డ‌పైనే ఓడించి విజ‌యాల సిక్స‌ర్ కొట్టింది. 12 పాయింట్ల‌తో టేబుల్‌లో టాప్ పొజిష‌న్‌లో కొన‌సాగుతోంది. మొద‌ట బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్‌కు మిస్ట‌ర్ క‌న్సిస్టెంట్ సాయి సుద‌ర్శ‌న్, కెప్టెన్

అయ్యారే.. వెంకటేశ్‌ అయ్య‌ర్‌అయ్యారే.. వెంకటేశ్‌ అయ్య‌ర్‌

ఆక్ష‌న్‌లో ద‌క్కిన భారీ ధ‌ర‌..ఒత్తిడికి గురి చేస్తోందా? ఫామ్‌లో లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నాడా? మెంట‌ల్లీ, టెక్నిక‌ల్లీ అంత ఫిట్‌గా అనిపించ‌డం లేదు. వెంక‌టేశ్ అయ్య‌ర్‌, రూ. 23.75 కోట్ల భారీ ధ‌ర‌కు కేకేఆర్ వ‌శ‌మై అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. కానీ మ్యాచుల్లో ఏ మాత్రం

ఎక్కువ మాట్లాడితే అంతే..ఎక్కువ మాట్లాడితే అంతే..

కామెంటేట‌ర్లు సైమ‌న్ డూల్, హ‌ర్షా భోగ్లేను ఈడెన్‌గార్డెన్స్‌లో అడుగుపెట్ట‌నివ్వొద్దంటూ క్రికెట్ అసోసియేష‌న్ ఆఫ్ బెంగాల్ (CAB)..బీసీసీఐకి లేఖ రాసింది. ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై ఈ ఇద్ద‌రూ చేసిన కామెంట్సే ఇందుకు కార‌ణం. కేకేఆర్‌కు హోమ్ పిచ్ క‌లిసి రావ‌ట్లేద‌ని..వాళ్లు వేరే గ్రౌండ్

నితీశ్‌కు తొలిసారి సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌నితీశ్‌కు తొలిసారి సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌

బీసీసీఐ ప్ర‌తి ఏడాది ప్ర‌క‌టించే సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో..2024-25 ఏడాదికి సంబంధించి తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి తొలిసారి చోటు ద‌క్కింది. ఇక గ‌తేడాది బీసీసీఐ ఆగ్ర‌హానికి గురై కాంట్రాక్టు ద‌క్క‌ని శ్రేయ‌స్ అయ్య‌ర్, ఇషాన్ కిష‌న్‌కు ఈసారి మ‌ళ్లీ