Day: April 18, 2025

మ‌ళ్లీ త‌క్కువకే..పంజాబ్ గెలిచిందిమ‌ళ్లీ త‌క్కువకే..పంజాబ్ గెలిచింది

పంజాబ్ కింగ్స్‌కు వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ లో స్కోరింగ్ ఎన్‌కౌంట‌ర్‌ను చ‌విచూసింది. గ‌త మ్యాచ్‌లో కేకేఆర్‌పై 111 ర‌న్స్ డిఫెండ్ చేసుకున్న పంజాబ్…ఈసారి ఆర్సీబీపై 96 ర‌న్స్‌ను కొంచెం క‌ష్టం..కొంచెం ఇష్టంగానే చేజ్ చేసింది. నెహాల్ వ‌ధేరా (19 బాల్స్‌లో 33*,

దేవుడ్‌లా ఆదుకున్నాడు..దేవుడ్‌లా ఆదుకున్నాడు..

హోమ్ గ్రౌండ్‌.. ఫ‌స్ట్ బ్యాటింగ్..ఇదేదో క‌లిసిరాని సెంటిమెంట్‌లా మారింది ఆర్సీబీకి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ వ‌ర్షం కార‌ణంగా కుదించిన 14 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 95 ర‌న్స్ చేసింది. కానీ టిమ్ డేవిడ్ (26 బాల్స్‌లో 50,

మాజీ ప్రియుడి ట్రెండ్మాజీ ప్రియుడి ట్రెండ్

మాజీ ప్రియుడే హ‌త‌మార్చాడు…ఇలాంటి హెడ్డింగ్స్ త‌ర‌చుగా క్రైమ్‌ వార్త‌ల్లో చూస్తాం. ఇక్క‌డ ఆ హెడ్డింగ్ అంత ఆప్ట్ కాదు కానీ దీన్ని కొంచెం స్మూత్ గా..ఐపీఎల్ స్టైల్లో చెప్పాలంటే మాజీ ప్రియుడే ఓడించాడు అని చెప్పుకోవ‌చ్చు. ఈ సీజ‌న్‌లో అదే ట్రెండ్

వాన ఆగింది.. ఆర్సీబీదే బ్యాటింగ్..వాన ఆగింది.. ఆర్సీబీదే బ్యాటింగ్..

మొత్తానికి కొన్ని గంట‌లుగా బెంగ‌ళూరులో కురుస్తున్న వ‌ర్షం ఆగిపోయింది. తొమ్మిదిన్న‌ర‌కు టాస్ వేయ‌గా..పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్‌లో వ‌రుస‌గా మూడోసారి మొద‌ట బ్యాటింగ్ చేయ‌బోతోంది. రెండు సార్లు మొద‌ట బ్యాటింగ్ చేసి ఓడిపోయింది.

బ‌ర్త్‌డే బాయ్ రాహుల్..కుమార్తె పేరు ప్ర‌క‌ట‌న‌బ‌ర్త్‌డే బాయ్ రాహుల్..కుమార్తె పేరు ప్ర‌క‌ట‌న‌

టీమిండియా క్రికెట‌ర్, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంద‌ర్భంగా రాహుల్‌, అతియా జంట త‌మ కుమార్తె పేరును రివీల్ చేశారు. త‌మ కూతురుకు ఇవారా అని పేరు పెట్టిన‌ట్టు తెలిపారు. ఇవారా అంటే

RCBకే ఎక్కువ చాన్స్RCBకే ఎక్కువ చాన్స్

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌మ సొంత‌గ‌డ్డ‌పై మూడో మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌బోతోంది.  ఇప్ప‌టికే హోమ్ గ్రౌండ్‌లో ఆడిన 2 మ్యాచుల్లోనూ ఓడిన ఆర్సీబీ ఈసారి ఆ ట్రెండ్‌కు చెక్ పెట్టేందుకు రెడీ అయింది. మ‌రోవైపు పంజాబ్ 111 ర‌న్స్‌ను కూడా డిఫెండ్ చేసుకుని

అభిషేక్ నాయ‌ర్‌పై వేటు..దిలీప్ కూడా?అభిషేక్ నాయ‌ర్‌పై వేటు..దిలీప్ కూడా?

టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో ప్ర‌క్షాళ‌న మొద‌లైంది. అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయ‌ర్‌పై వేటు వేసింది బీసీసీఐ. గ‌త ఏడాది జులైలో నియామ‌కం జ‌రిగిన‌ప్ప‌టికీ..టీమిండియా స్వ‌దేశంలో న్యూజిలాండ్‌పై ఘోర వైఫ‌ల్యం, ఆ త‌ర్వాత ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లోనూ ప‌రాభ‌వం పాలైంది. ఈ రెండు టెస్టు

రైజర్స్ ఫాలింగ్‌..రైజర్స్ ఫాలింగ్‌..

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఖాతాలో 5వ ఓట‌మి. ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఘోర ఓట‌మి చ‌విచూసింది. పిచ్ స్లోగా ఉండ‌టం, హోమ్ అడ్వాంటేజ్ ముంబైకి కాస్త క‌లిసొచ్చిన‌ప్ప‌టికీ…స‌న్‌రైజ‌ర్స్ భారీ స్కోర్ చేయ‌డంలో విఫ‌ల‌మైంది. ముంబై బౌల‌ర్లు ప‌క్కా ప్లానింగ్‌తో స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ల‌ను