ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక సరదా సన్నివేశం చోటు చేసుకుంది. హార్దిక్ కాలి మడమ కాస్త ట్విస్ట్ అవడంతో..ఓవర్ మధ్యలో బ్రేక్ దొరికింది. అదే టైమ్‌లో సూర్యకుమార్ యాదవ్, బ్యాటర్ అభిషేక్‌శర్మ దగ్గరికి వెళ్లి అతడి ప్యాంట్ పాకెట్ చెక్ చేశాడు. గత మ్యాచ్‌లో అభిషేక్ సెంచరీ చేసి, తన ప్యాంట్ పాకెట్‌లో నుంచి లెటర్ తీసిన సంగతి తెలిసిందే కదా..మళ్లీ అలాంటి లెటర్ ఏమైనా ఉంటుందేమోనని చెక్ చేసినట్టున్నాడు. బ్యాడ్ లక్ ఏంటంటే..ఆ తర్వాతి బాల్‌కే అభిషేక్‌శర్మ ఔటయ్యాడు.
లెటర్ ఉందా? చెక్ చేసిన సూర్య

Related Post

RTM కార్డ్స్ ఎవరెన్నివాడొచ్చు?RTM కార్డ్స్ ఎవరెన్నివాడొచ్చు?
RTM (రైట్ టు మ్యాచ్) కార్డ్స్ కూడా ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో కీ రోల్ ప్లే చేయబోతున్నాయి. ఈ కార్డ్ గతంలో కూడా ఉన్నప్పటికీ ఈసారి నిబంధన మారింది. ఏ ఫ్రాంచైజీ ఐతే తమ ఆటగాడిని ఆక్షన్‌లో తిరిగి దక్కించుకోవాలనుకుంటుందో..ఆ ఆటగాడిని

ఔటై మళ్లీ వచ్చాడు..ఐనాఔటై మళ్లీ వచ్చాడు..ఐనా
ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ముంబై బ్యాటర్ ర్యాన్ రికెల్టన్..సన్‌రైజర్స్ బౌలర్ జీషన్ హన్సారీ బౌలింగ్ షాట్‌కు ప్రయత్నించి షార్ట్ కవర్‌లో ఉన్న ప్యాట్ కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పెవిలియన్

చెపాక్‌లో విజిల్ మోతచెపాక్‌లో విజిల్ మోత
చెన్నై సూపర్ కింగ్స్ సొంతగ్రౌండ్ చెపాక్‌లో శుభారంభం చేసింది. 5 టైమ్స్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై హిట్‌మ్యాన్ రోహిత్‌ను తొలి ఓవర్‌లోనే కోల్పోయింది. రోహిత్ డకౌట్ అయిన తర్వాత ముంబై బ్యాటర్లు వరుస విరామాల్లో