ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మొదటి ఓవర్‌లోనే రెండు లైఫ్‌లు వచ్చాయి. తొలి ఓవర్ దీపక్ చాహర్ బౌలింగ్ చేయగా.. ఓపెనర్ అభిషేక్‌శర్మ తొలి బంతికే స్లిప్‌లో ఔట్ అవ్వాల్సింది, కాని స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విల్ జాక్స్ ఆ క్యాచ్‌ను వదిలేశాడు. ఇక అదే ఓవర్‌లో ట్రావిస్ హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను షార్ట్ మిడ్ వికెట్‌లో ఉన్న కర్ణ్‌శర్మ వదిలేశాడు. దీంతో తొలి ఓవర్‌లోనే సన్‌రైజర్స్ ఇద్దరు ఓపెనర్లు బతికిపోయారు.
ఫస్ట్ ఓవర్‌లోనే రెండు లైఫ్‌లు

Related Post

14 ఏళ్లకే అరంగేట్ర వైభవం..14 ఏళ్లకే అరంగేట్ర వైభవం..
ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతి చిన్న వయసులో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన క్రికెటర్‌గా వైభవ్ సూర్యవన్షి రికార్డులకెక్కాడు. 14 ఏళ్ల 23 రోజులతో అతి పిన్న వయస్కుడిగా సూర్యవన్షి ఉండగా..అంతకు ముందు ప్రయాస్ రే బర్మన్ ఆర్సీబీ తరపున 16 ఏళ్ల

పే…..ద్ద ఓవర్పే…..ద్ద ఓవర్
శార్దూల్ ఠాకూల్…ఉరఫ్ లార్డ్ శార్దూల్ ఠాకూర్. కోల్‌కత నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో వరుసగా 5 వైడ్‌లు వేశాడు. ఆ తర్వాతే లీగల్‌గా ఓవర్ మొదలైంది..మొత్తంగా 11 బాల్స్ వేసి ఓవర్ ముగించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇలా పే…ద్ద

లెటర్ ఉందా? చెక్ చేసిన సూర్యలెటర్ ఉందా? చెక్ చేసిన సూర్య
ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక సరదా సన్నివేశం చోటు చేసుకుంది. హార్దిక్ కాలి మడమ కాస్త ట్విస్ట్ అవడంతో..ఓవర్ మధ్యలో బ్రేక్ దొరికింది. అదే టైమ్‌లో సూర్యకుమార్ యాదవ్, బ్యాటర్ అభిషేక్‌శర్మ దగ్గరికి వెళ్లి అతడి