Day: April 17, 2025

ఔటై మ‌ళ్లీ వ‌చ్చాడు..ఐనాఔటై మ‌ళ్లీ వ‌చ్చాడు..ఐనా

ముంబై ఇండియ‌న్స్, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఒక ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటుచేసుకుంది. ముంబై బ్యాట‌ర్ ర్యాన్ రికెల్ట‌న్‌..స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ జీష‌న్ హ‌న్సారీ బౌలింగ్ షాట్‌కు ప్ర‌య‌త్నించి షార్ట్ క‌వ‌ర్‌లో ఉన్న ప్యాట్ క‌మిన్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. పెవిలియ‌న్

ఇదేం పిచ్‌రా బాబు..18వ ఓవ‌ర్‌లో తొలి సిక్స్ఇదేం పిచ్‌రా బాబు..18వ ఓవ‌ర్‌లో తొలి సిక్స్

ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 162 ర‌న్స్ చేసింది. ఈ స్లో పిచ్‌పై స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్లు షాట్లు కొట్టేందుకు తెగ ఇబ్బంది ప‌డ్డారు. దానికి కార‌ణం స్లో పిచ్‌. పవ‌ర్ ప్లేలో

లెట‌ర్ ఉందా? చెక్ చేసిన‌ సూర్యలెట‌ర్ ఉందా? చెక్ చేసిన‌ సూర్య

ముంబై ఇండియ‌న్స్, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఒక స‌ర‌దా స‌న్నివేశం చోటు చేసుకుంది. హార్దిక్ కాలి మ‌డ‌మ కాస్త ట్విస్ట్ అవ‌డంతో..ఓవ‌ర్ మ‌ధ్య‌లో బ్రేక్ దొరికింది. అదే టైమ్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌, బ్యాట‌ర్ అభిషేక్‌శ‌ర్మ ద‌గ్గ‌రికి వెళ్లి అత‌డి

ఫ‌స్ట్ ఓవ‌ర్‌లోనే రెండు లైఫ్‌లుఫ‌స్ట్ ఓవ‌ర్‌లోనే రెండు లైఫ్‌లు

ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో మొద‌ట టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు మొద‌టి ఓవ‌ర్‌లోనే రెండు లైఫ్‌లు వ‌చ్చాయి. తొలి ఓవ‌ర్ దీప‌క్ చాహ‌ర్ బౌలింగ్ చేయ‌గా.. ఓపెన‌ర్ అభిషేక్‌శ‌ర్మ తొలి బంతికే స్లిప్‌లో ఔట్ అవ్వాల్సింది, కాని