Day: April 14, 2025

గుంటూరు కుర్రాడి అరంగేట్రం అదుర్స్గుంటూరు కుర్రాడి అరంగేట్రం అదుర్స్

మొన్న‌నే మ‌నం అనుకున్నాం..చెన్నై సూప‌ర్ కింగ్స్‌ గుంటూరు కుర్రాడు షేక్ ర‌షీద్‌ను ఆడిస్తే బాగుంటుంద‌ని…ఆ మ్యాచ్‌లో అవ‌కాశం రాలేదు గానీ, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌పై ల‌క్ క‌లిసొచ్చింది..నిజ‌మే ఎందుకంటే రుతురాజ్ గాయం కార‌ణంగా లీగ్‌కు దూర‌మ‌వ‌డం..ఓపెన‌ర్‌గా డెవాన్ కాన్వే విఫ‌ల‌మ‌వుతుండ‌టం…దీంతో బెంచ్‌పై

ధోని..ద ఫినిష‌ర్..అంతేధోని..ద ఫినిష‌ర్..అంతే

చెన్నై సూప‌ర్ కింగ్స్ అభిమానులంతా ఎప్పుడెప్పుడె థ‌లా ధోని మ్యాచ్ ఫినిష్ చేస్తాడా అని ఎదురుచూసిన త‌రుణం రానే వ‌చ్చింది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మ‌హేంద్ర సింగ్ ధోని ద ఫినిష‌ర్ అనే ట్యాగ్ లైన్‌ను మ‌ళ్లీ గుర్తు

మూడొంద‌ల వీరుడు..చాన్స్ వ‌ద‌ల్లేదుమూడొంద‌ల వీరుడు..చాన్స్ వ‌ద‌ల్లేదు

క‌రుణ్ నాయ‌ర్‌, ఈ పేరు గుర్తుంది క‌దా..హార్డ్‌కోర్ టీమిండియా ఫ్యాన్స్‌కు కచ్చితంగా గుర్తుండిపోయే పోరు. ఎందుకంటే 2016లో టెస్టు అరంగేట్రం మ్యాచ్‌లోనే ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచ‌రీ సాధించి ఈ ఘ‌న‌త సాధించిన తొలి ఇండియ‌న్‌గా, ఓవ‌రాల్ క్రికెట్‌లో మూడో బ్యాట‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు.

బెస్ట్ ముంబైకి..హైయెస్ట్ స‌న్‌రైజ‌ర్స్‌కిబెస్ట్ ముంబైకి..హైయెస్ట్ స‌న్‌రైజ‌ర్స్‌కి

క‌ర్ణ్‌శ‌ర్మ‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై అద్భుత‌మైన బౌలింగ్ చేసి ముంబై గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చి అస‌లైన ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. 204 ప‌రుగుల టార్గెట్‌ ఛేజింగ్ వైపు దూసుకెళ్తున్న ఢిల్లీకి షాక్ ఇచ్చాడు. అభిషేక్ పొరెల్,