Cricket Josh IPL కిష‌న్‌కు బాల్ క‌నిపించ‌లే

కిష‌న్‌కు బాల్ క‌నిపించ‌లే

కిష‌న్‌కు బాల్ క‌నిపించ‌లే post thumbnail image

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప్లేయ‌ర్ ఇషాన్ కిష‌న్ అద్బ‌తమైన ఫీల్డింగ్‌తో బౌండ‌రీని సేవ్ చేశాడు, కానీ బాల్‌ను ఆపిన త‌ర్వాత ఆ బాల్ ఎక్క‌డుందో క‌నిపించ‌క వెతుక్కుంటూ ఉన్నాడు. అంతలో కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్ వ‌చ్చి ఆ బాల్‌ను తీసి బౌల‌ర్‌కు విసిరాడు. కిష‌న్ ఆపిన‌ బాల్, బౌల‌ర్ ర‌న్న‌ప్ ద‌గ్గ‌ర ఉండే అడ్వర్టైజ్‌మెంట్ గ్రాస్‌పై ఆగింది. బాల్ ఆగిన ప్లేస్ కూడా వైట్‌గా ఉండ‌టంతో కిష‌న్‌కు ఆ బాల్ క‌నిపించ‌లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చేసిన త‌ప్పు అదే..రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చేసిన త‌ప్పు అదే..

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ప్లేయింగ్ లెవ‌న్ చూడ‌గానే ట‌క్కున క‌నిపెట్ట‌గ‌లిగే లోపం ఒక‌టుంది. అదే మ్యాచ్ విన్న‌ర్ లేక‌పోవ‌డం. గ‌త సీజ‌న్ వ‌ర‌కు జాస్ బ‌ట్ల‌ర్ రాయ‌ల్స్ త‌ర‌పున అద‌ర‌గొట్టాడు. అంత‌కు ముందు సీజ‌న్‌లో ఐతే ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించాడు. ఐతే ఈ

చెన్నై ప్లాన్ ప్ర‌కార‌మే అత‌డిని తెచ్చిందిచెన్నై ప్లాన్ ప్ర‌కార‌మే అత‌డిని తెచ్చింది

చెన్నై సూప‌ర్ కింగ్స్, ముంబై ఇండియ‌న్స్ మ‌ధ్య జ‌ర‌గ‌బోయే మ్యాచ్ కోసం అందరూ ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇది రివేంజ్ టైమ్..ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య అంత‌కు ముందు చెన్నైలో మ్యాచ్ జ‌ర‌గ‌గా..సీఎస్కే ముంబైని ఓడించింది. మ‌రి ఇప్పుడు ముంబై ఇలాఖా

జాంప ఔట్.. ఇంకా లిస్ట్ పెద్ద‌దే?జాంప ఔట్.. ఇంకా లిస్ట్ పెద్ద‌దే?

ఐపీఎల్‌లో గాయాల కార‌ణంగా లీగ్ నుంచి నిష్క్ర‌మిస్తున్న ఆట‌గాళ్ల జాబితా రోజ‌రోజుకూ పెరుగుతోంది. తాజాగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప్లేయ‌ర్, లెగ్ స్పిన్న‌ర్ ఆడ‌మ్ జాంప టోర్నీకి దూర‌మ‌య్యాడు. భుజం గాయం తిర‌గ‌బెట్ట‌డంతో అత‌డు లీగ్‌కు దూర‌మ‌వ్వ‌నున్న‌ట్టు స‌న్‌రైజ‌ర్స్ మేనేజ్మెంట్ తెలిపింది. 2023