164 రన్స్ టార్గెట్ ఈజీ అవుతుందనుకుంటే..ఆర్సీబీ బౌలర్లు విజృంభించడంతో ఢిల్లీ పవర్ ప్లే పేలవంగా ముగిసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన యశ్ దయాల్…ఐదో బంతికే ఫాఫ్ డుప్లెసీని ఔట్ చేయగా, ఆ తర్వాత ఓవర్ తొలి బంతికే భువనేశ్వర్ కుమర్..ఫేజర్ మెక్‌గర్క్‌ని పెవిలియన్‌కు పంపాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అభిషేక్ పోరెల్‌ను కూడా భువీ ఔట్ చేయడంతో ఢిల్లీ 30 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరో ఎండ్‌లో కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతుండడంతో పవర్ ప్లేలో ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 39 రన్స్ చేసింది.
ఢిల్లీ పవర్ ప్లే మరీ దారుణం

Related Post

మాజీ టీమ్‌పై..క్లాసికల్ విధ్వంసంమాజీ టీమ్‌పై..క్లాసికల్ విధ్వంసం
మాజీ టీమ్‌పై ఇరగదీయడం అనే ట్రెండ్ ఐపీఎల్‌లో కంటిన్యూ అవుతోంది. తాజాగా కేఎల్ రాహుల్, ఆర్సీబీ మాజీ ఆటగాడు..ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న ఈ క్లాసీ ప్లేయర్..ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించాడు. 164 పరుగుల టార్గెట్‌ను ఛేదిండంలో

దేవుడ్‌లా ఆదుకున్నాడు..దేవుడ్‌లా ఆదుకున్నాడు..
హోమ్ గ్రౌండ్.. ఫస్ట్ బ్యాటింగ్..ఇదేదో కలిసిరాని సెంటిమెంట్‌లా మారింది ఆర్సీబీకి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ వర్షం కారణంగా కుదించిన 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 రన్స్ చేసింది. కానీ టిమ్ డేవిడ్ (26 బాల్స్‌లో 50,

GT..యూ బ్యూటీGT..యూ బ్యూటీ
ఈ సీజన్ ఐపీఎల్‌లో గుజరాత్ టైటన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. కోల్‌కత నైట్‌రైడర్స్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించి విజయాల సిక్సర్ కొట్టింది. 12 పాయింట్లతో టేబుల్‌లో టాప్ పొజిషన్‌లో కొనసాగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు మిస్టర్ కన్సిస్టెంట్ సాయి సుదర్శన్, కెప్టెన్