Day: April 9, 2025

గురిత‌ప్ప‌ని గుజ‌రాత్గురిత‌ప్ప‌ని గుజ‌రాత్

గుజ‌రాత్…ఆవా దే (గుజ‌రాతీ భాష‌లో తీసుకురండి)..వాళ్ల ట్యాగ్‌లైన్‌కు త‌గ్గ‌ట్టుగానే మ‌రో 2 పాయింట్ల‌ను తీసుకొచ్చింది. టైట‌న్స్ వ‌రుస‌గా నాలుగో విజ‌యాన్ని న‌మోదు చేసింది. సొంత‌గడ్డ‌పై రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో వార్ వ‌న్ సైడ్ చేసేసింది. మొద‌ట బ్యాటింగ్ చేసి 20

ర‌షీద్ వికెట్ తీశాడోచ్..ర‌షీద్ వికెట్ తీశాడోచ్..

ఆఫ్గ‌న్ స్పిన్ బౌల‌ర్ ర‌షీద్ ఖాన్..ప్ర‌పంచంలో ఎక్క‌డ క్రికెట్ లీగ్ జ‌రిగినా అక్క‌డ త‌నుంటాడు. లెక్క‌లేన‌న్ని వికెట్లు త‌న ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక ఐపీఎల్‌లోనూ ర‌షీద్‌ఖాన్‌కు స‌ప‌రేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఎప్పుడు బౌలింగ్ చేసినా వికెట్ గ్యారెంటీ. కానీ ఈ

ఈ కుర్రాణ్ని మీరు గ‌మ‌నించ‌ట్లే గానీ..ఈ కుర్రాణ్ని మీరు గ‌మ‌నించ‌ట్లే గానీ..

ఈ సీజ‌న్‌లో నికోల‌స్ పూర‌న్, విరాట్ కోహ్లీ, మిచెల్ మార్ష్‌…ఇలా మాంచి హిట్ట‌ర్ల గురించే మాట్లాడుకుంటున్నాం గానీ..వీళ్ల‌కు ఏ మాత్రం తీసిపోని మ‌రో ప్లేయ‌ర్ గురించి కాస్త త‌క్కువ‌గానే మాట్లాడుకుంటున్నాం. అత‌డే మిస్ట‌ర్ క‌న్సిస్టెంట్, అసాధార‌ణ ప్ర‌తిభ ఉన్న బ్యాట‌ర్ సాయి

బ‌ట్ల‌ర్ రెడీ..రాయ‌ల్స్ బీ కేర్ ఫుల్బ‌ట్ల‌ర్ రెడీ..రాయ‌ల్స్ బీ కేర్ ఫుల్

మాజీ టీమ్‌ల‌పై ప్లేయ‌ర్స్ ప‌గ‌బ‌ట్టిన‌ట్టుగా పెర్ఫార్మ్ చేయ‌డం ఐపీఎల్‌లో ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. నికోల‌స్ పూర‌న్, అబ్దుల్ స‌మ‌ద్ ల‌క్నో త‌ర‌పున ఆడుతూ..త‌మ మాజీ టీమ్ స‌న్‌రైజ‌ర్స్‌పై ఇర‌గ‌దీశారు. మొన్న‌టికి మొన్న గుజ‌రాత్‌కు ఆడుతున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్ త‌న మాజీ టీమ్‌

బిగ్ మ్యాచ్‌..బిగ్ ప్లేయ‌ర్స్..ఫ్యాన్స్‌కు పండ‌గేబిగ్ మ్యాచ్‌..బిగ్ ప్లేయ‌ర్స్..ఫ్యాన్స్‌కు పండ‌గే

గుజ‌రాత్ టైట‌న్స్, రాజస్థాన్ రాయ‌ల్స్ మధ్య థ్రిల్ల‌ర్ మ్యాచ్ జ‌ర‌గ‌డం ఖాయం..వ‌రుస‌గా మూడు విజ‌యాలు సాధించి హ్యాట్రిక్ ఊపులో ఉంది టైట‌న్స్…ఇక వ‌రుస‌గా రెండు మ్యాచుల్లో గెలిచి హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తోంది రాయ‌ల్స్. రెండు టీమ్‌లూ గెలుపు జోరుతో ఈ మ్యాచ్‌కు