Day: April 3, 2025

రివేంజ్ కాదు..రేంజ్ స‌రిపోలేరివేంజ్ కాదు..రేంజ్ స‌రిపోలే

గ‌త సీజ‌న్‌లో మూడుసార్లు కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్ చేతిలో ఓడిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌..ఈ సీజ‌న్‌లోనూ కేకేఆర్ చేతిలో చిత్తైంది. గ‌త ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకుంటుంది అనుకుంటే..త‌మ రేంజ్ స‌రిపోలేదంటూ మ‌రోసారి ఓడిపోయింది. బౌల‌ర్లు మ‌రోసారి నిరాశ‌ప‌రుస్తూ ప్రత్య‌ర్థి కేకేఆర్‌కు 200 ర‌న్స్ స‌మ‌ర్పించుకున్నారు.

ఆ ఐదుగురితో జాగ్ర‌త్త‌ఆ ఐదుగురితో జాగ్ర‌త్త‌

కోల్‌త నైట్‌రైడ‌ర్స్‌లోని కీల‌క ఆట‌గాళ్ల‌పై స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓ లుక్కేయాల్సిందే. ఇరుజ‌ట్లు 3 మ్యాచులు ఆడి రెండింట్లో ఓడిపోయాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో ఎస్ ఆర్ హెచ్ 8వ స్థానంలో, కేకేఆర్ ప‌దో స్థానంలో ఉన్నాయి. గ‌త సీజ‌న్ ఫైన‌లిస్ట్‌లు ముంద‌డుగు వేయాలంటే

అట్లుంట‌ది సిరాజ్‌తోని..అట్లుంట‌ది సిరాజ్‌తోని..

ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైట‌న్స్ పేస్ బౌల‌ర్‌ మ‌హ్మ‌ద్ సిరాజ్‌..ప్ర‌త్య‌ర్థుల‌కు ఇచ్చిప‌డేస్తున్న‌డు. త‌న మాజీ టీమ్ ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి స‌త్తాచాటాడు. త‌ను ఏడు సీజ‌న్ల‌పాటు ఆడిన టీమ్‌పై..అది కూడా చిన్న‌స్వామి స్టేడియంలో..ఆ వైబ్, ఆ స్వాగ్ మామూలుగా