బ్రిటీష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియా ముంబై ఇండియన్స్ టీమ్ బస్సులో కనిపించడం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యతో ఈ అమ్మడు డేటింగ్‌లో ఉన్నట్టు గత కొన్ని రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. అవి పుకార్లు కాదు, నిజమే అని నిరూపించేలా..ముంబై, కేకేఆర్ మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ ముద్దుగుమ్మ ముంబై టీమ్ బస్సులో కనిపించడం కన్ఫర్మేషన్ ఇచ్చినట్టైంది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరలు అవుతోంది. నెటిజన్లైతే నటాషాతో విడిపోయాక హార్దిక్ మరో ఇన్నింగ్స్ మొదలుపెట్టాడంటూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.
https://www.instagram.com/reel/DH33oahO89D/?igsh=MWF6aWpidW44NmZqdA==