Day: March 29, 2025

చంటి లోక‌ల్స్ ఫైట్చంటి లోక‌ల్స్ ఫైట్

గుజ‌రాత్ టైట‌న్స్ వ‌ర్సెస్ ముంబై ఇండియ‌న్స్..ఈ మ్యాచ్‌లో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్య‌మైంది హార్దిక్ పాండ్య వ‌ర్సెస్ శుభ్‌మ‌న్ గిల్..హార్దిక్ పాండ్య గుజ‌రాత్‌కు చెందిన క్రికెట‌ర్ అత‌డు గ‌తంలో గుజ‌రాత్ టైట‌న్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. ఆ త‌ర్వాత ముంబై

ల‌క్నో రిట‌ర్న్ గిఫ్ట్ల‌క్నో రిట‌ర్న్ గిఫ్ట్

గ‌త సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పై స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్స్ విరుచుకుప‌డ‌టం గురించే అంతా మాట్లాడుకున్నారు. కానీ ఈ సీజ‌న్‌లో ల‌క్నో రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది. స‌న్‌రైజ‌ర్స్ విసిరిన 191 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 16.1 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది. స‌న్‌రైజ‌ర్స్ బౌలింగ్‌ను