Day: March 28, 2025

రంగంలోకి స్వ‌ప్నిల్..?రంగంలోకి స్వ‌ప్నిల్..?

గ‌త సీజ‌న్‌లో ఆర్సీబీ బౌన్స్ బ్యాక్ అయి..ప్లే ఆఫ్స్‌కు చేర‌డంలో త‌న‌దైన రోల్ పోషించిన‌ స్వ‌ప్నిల్ సింగ్..ఈసారి కూడా చాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. స్పిన్‌కు అనుకూలించే చెపాక్‌లో సీఎస్కేతో జ‌ర‌గబోయే మ్యాచ్‌లో స్వ‌ప్నిల్ ఆడే అవ‌కాశాలున్నాయి. ఇప్ప‌టికే సుయాశ్‌శ‌ర్మ‌, కృనాల్‌పాండ్య ఉండ‌గా

ధోని వ‌ర్సెస్ కోహ్లీ..? కానే కాదుధోని వ‌ర్సెస్ కోహ్లీ..? కానే కాదు

టీమిండియా లెజెండ్స్ మ‌హేంద్ర‌సింగ్ ధోని, విరాట్ కోహ్లీ మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ ఉండ‌బోతోందా? అంటే కానే కాదు..ఇద్ద‌రూ గ్రేట్ ప్లేయ‌ర్స్..జ‌స్ట్ గేమ్‌ను ఆస్వాదిస్తారంతే. ఇది ఓన్లీ సీఎస్కే వ‌ర్సెస్ ఆర్సీబీగానే చూడాలి. ముఖ్యంగా ధోని ఐపీఎల్‌లో త‌ప్ప ఇంకెక్క‌డా ఆడ‌టం లేదు..

అబ్బా..ఈ లార్డ్ ఒక‌డు..భ‌లే త‌గులుకున్నాడుఅబ్బా..ఈ లార్డ్ ఒక‌డు..భ‌లే త‌గులుకున్నాడు

ఆక్ష‌న్‌లో అన్‌సోల్డ్‌..అమ్ముడుపోలేదు కానీ టోర్నీకి కొన్ని రోజుల ముందు అవ‌కాశం అత‌ణ్ని వ‌ద‌ల్లేదు. గాయంతో టోర్నీకి దూర‌మైన మొహిషిన్ ఖాన్ ప్లేస్‌లో శార్దూల్‌ను తీసుకుంది ల‌క్నో. అదే ఆ జ‌ట్టుకు ఇప్పుడు క‌లిసొస్తోంది. లార్డ్ అని పిలుచుకునే శార్దూల్..నిజంగానే ల‌క్‌న‌వూకు దేవుడిలా