ఐపీఎల్‌లో మోస్ట్ అన్‌లక్కీ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు..ఈసారైనా తమ లక్ పరీక్షించుకునేందుకు తొలి అడుగు గట్టిగానే వేసింది. ఏకంగా గత సీజన్ ఛాంపియన్ కోల్‌కత నైట్‌రైడర్స్‌ను ఓడించి సీజన్‌కు శుభారంభం చేసింది. ద కింగ్..విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి సత్తా చాటగా..మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ కూడా హాఫ్ సెంచరీతో చితక్కొట్టాడు. దీంతో ఆర్సీబీ 177 రన్స్ చేయగా..టార్గెట్ చేజింగ్‌లో కేకేఆర్ కెప్టెన్ రహానే హాఫ్ సెంచరీ చేసినా..ఓటమి తప్పలేదు. ఈ సాలా కప్ నమ్‌దే అంటూ ఆర్సీబీ మరోసారి స్లోగనేసుకుంది.
ఈ సాలా కప్..బోణీ కొట్టారు

Categories:
Related Post

వార్నర్ రికార్డ్ బ్రేక్ చేసిన కింగ్వార్నర్ రికార్డ్ బ్రేక్ చేసిన కింగ్
ఐపీఎల్‌లో అత్యధిక 50+ స్కోర్లు సాధించిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డ్ క్రియేట్ చేశాడు. పంజాబ్ కింగ్స్ పై హాఫ్ సెంచరీ చేయడంతో కోహ్లీ 50+ స్కోర్ల సంఖ్య 67కు చేరింది. అంతకు ముందు ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట

ఎవరి ఆశలు నిలబడతాయ్..?ఎవరి ఆశలు నిలబడతాయ్..?
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగబోయే మ్యాచ్ ఇరుజట్లకు డూ ఆర్ డై లాంటిదే. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో 2 మాత్రమే గెలిచి 4 పాయింట్లతో ఉన్నాయి. 9వ

14 ఏళ్లకే అరంగేట్ర వైభవం..14 ఏళ్లకే అరంగేట్ర వైభవం..
ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతి చిన్న వయసులో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన క్రికెటర్‌గా వైభవ్ సూర్యవన్షి రికార్డులకెక్కాడు. 14 ఏళ్ల 23 రోజులతో అతి పిన్న వయస్కుడిగా సూర్యవన్షి ఉండగా..అంతకు ముందు ప్రయాస్ రే బర్మన్ ఆర్సీబీ తరపున 16 ఏళ్ల