సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్‌లో తమ టైటిల్ వేటను ఓ రేంజ్‌లో మొదలుపెట్టింది. టీమ్‌లోకి ఈ సీజన్‌లోనే అడుగుపెట్టిన ఇషాన్ కిషన్..ఆడినతొలి మ్యాచ్‌లోనే సెంచరీతో దుమ్మురేపాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లపై సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడటంతో సన్‌రైజర్స్ 286 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఇది సన్‌రైజర్స్‌కు సెకండ్ బెస్ట్ స్కోర్..అంతకు ముందు సీజన్‌లో 287 రన్స్ చేసింది. భారీ టార్గెట్ ఛేజింగ్‌లో రాయల్స్ గట్టిగానే పోరాడి ఓడింది. మొత్తానికి సన్‌రైజర్స్ హెమ్ గ్రౌండ్‌లో గెలిచి తమ ట్రోఫీ వేటను షాన్‌దార్‌గా మొదలుపెట్టింది.
సన్‌రైజర్స్ కి ‘షాన్’ దార్ వేట

Categories:
Related Post

ఎవరి ఆశలు నిలబడతాయ్..?ఎవరి ఆశలు నిలబడతాయ్..?
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగబోయే మ్యాచ్ ఇరుజట్లకు డూ ఆర్ డై లాంటిదే. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో 2 మాత్రమే గెలిచి 4 పాయింట్లతో ఉన్నాయి. 9వ

ఈ సాలా కప్..బోణీ కొట్టారుఈ సాలా కప్..బోణీ కొట్టారు
ఐపీఎల్‌లో మోస్ట్ అన్‌లక్కీ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు..ఈసారైనా తమ లక్ పరీక్షించుకునేందుకు తొలి అడుగు గట్టిగానే వేసింది. ఏకంగా గత సీజన్ ఛాంపియన్ కోల్‌కత నైట్‌రైడర్స్‌ను ఓడించి సీజన్‌కు శుభారంభం చేసింది. ద కింగ్..విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి

మాజీ ప్రియుడి ట్రెండ్మాజీ ప్రియుడి ట్రెండ్
మాజీ ప్రియుడే హతమార్చాడు…ఇలాంటి హెడ్డింగ్స్ తరచుగా క్రైమ్ వార్తల్లో చూస్తాం. ఇక్కడ ఆ హెడ్డింగ్ అంత ఆప్ట్ కాదు కానీ దీన్ని కొంచెం స్మూత్ గా..ఐపీఎల్ స్టైల్లో చెప్పాలంటే మాజీ ప్రియుడే ఓడించాడు అని చెప్పుకోవచ్చు. ఈ సీజన్‌లో అదే ట్రెండ్