అశుతోష్ శర్మ..నువ్వు తోపు శర్మ..గత సీజన్‌లో పంజాబ్ తరపున ఆడి ఇరగదీస్తే అదుర్స్ అనుకున్నాం..కానీ అది జస్ట్ ట్రైలరే.. ఈ సీజన్‌లో ఢిల్లీ తరపున అరంగేట్రం చేస్తూ..వన్ మ్యాన్ షో చేసి తమ టీమ్‌ను గెలిపించాడు. లిటరల్‌గా చెప్పాలంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. లక్నో విసిరిన 210 పరుగుల టార్గెట్‌ను చేదించే క్రమంలో ఢిల్లీ 65 రన్స్ కే 5 వికెట్లు కోల్పోయిన తమ జట్టుకు లోన్ వారియర్‌గా మారాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి 31 బాల్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 రన్స్ చేసి అజేయంగా నిలిచి ఢిల్లీని గెలిపించాడు. అందుకే అశుతోష్..నువ్వు అశుతోపు
అశుతోప్ శర్మ..ఢిల్లీ హీరో

Related Post

పే…..ద్ద ఓవర్పే…..ద్ద ఓవర్
శార్దూల్ ఠాకూల్…ఉరఫ్ లార్డ్ శార్దూల్ ఠాకూర్. కోల్‌కత నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో వరుసగా 5 వైడ్‌లు వేశాడు. ఆ తర్వాతే లీగల్‌గా ఓవర్ మొదలైంది..మొత్తంగా 11 బాల్స్ వేసి ఓవర్ ముగించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇలా పే…ద్ద

ఈ సాలా కప్..బోణీ కొట్టారుఈ సాలా కప్..బోణీ కొట్టారు
ఐపీఎల్‌లో మోస్ట్ అన్‌లక్కీ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు..ఈసారైనా తమ లక్ పరీక్షించుకునేందుకు తొలి అడుగు గట్టిగానే వేసింది. ఏకంగా గత సీజన్ ఛాంపియన్ కోల్‌కత నైట్‌రైడర్స్‌ను ఓడించి సీజన్‌కు శుభారంభం చేసింది. ద కింగ్..విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి

జాక్‌పాట్ ఖాయమే?జాక్‌పాట్ ఖాయమే?
గ్లెన్ ఫిలిప్స్..న్యూజిలాండ్ ఆల్‌రౌండర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసిన ఆటగాడు. ఇతడు అలాంటి ఇలాంటి ఆల్‌రౌండర్ కాదు..లోయర్ ఆర్డర్‌లో వచ్చి సిక్సర్లు బాదగలడు, స్పిన్ బౌలింగ్ వేసి వికెట్లు తీయగలడు, మెరుపు ఫీల్డింగ్‌తో అద్భుతమైన క్యాచ్‌లు పట్టగలడు, వికెట్ కీపింగ్ కూడా