Day: March 25, 2025

ఉత్కంఠ‌పోరులో గుజ‌రాత్‌కు పంజాబ్ ఝ‌ల‌క్ఉత్కంఠ‌పోరులో గుజ‌రాత్‌కు పంజాబ్ ఝ‌ల‌క్

గుజ‌రాత్ గెలుపు కోసం 6 బాల్స్‌లో 27 ర‌న్స్ కావాలి.. క్రీజులో రూథ‌ర్‌ఫోర్డ్‌..పంజాబ్ కింగ్స్ త‌ర‌పున బౌలింగ్‌కు అర్ష్‌దీప్ సింగ్.. తొలి బంతికే రూథ‌ర్‌ఫోర్డ్ షాట్ కొట్ట‌గా బాల్ నేరుగా నాన్‌స్ట్రైక‌ర్ ఎండ్‌లో స్టంప్స్‌కు త‌గిలింది. బౌల‌ర్ చేయి కూడా త‌గ‌ల‌డంతో

నాలుగు మ్యాచ్‌లు.. డెబ్యూలోనే POTMనాలుగు మ్యాచ్‌లు.. డెబ్యూలోనే POTM

ఐపీఎల్ 2025 అంచనాలకు తగ్గట్లుగానే అదరగొడుతోంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతూ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. అన్ని మ్యాచ్‌లలో అటు కుర్రాళ్లు.. ఇటు స్టార్ ఆటగాళ్లు రాణించడం గమనించాల్సిన విషయం. ఇంకో విషయం

అశుతోప్ శ‌ర్మ‌..ఢిల్లీ హీరోఅశుతోప్ శ‌ర్మ‌..ఢిల్లీ హీరో

అశుతోష్ శ‌ర్మ‌..నువ్వు తోపు శ‌ర్మ‌..గ‌త సీజ‌న్‌లో పంజాబ్ త‌ర‌పున ఆడి ఇర‌గ‌దీస్తే అదుర్స్ అనుకున్నాం..కానీ అది జ‌స్ట్ ట్రైల‌రే.. ఈ సీజ‌న్‌లో ఢిల్లీ త‌ర‌పున అరంగేట్రం చేస్తూ..వ‌న్ మ్యాన్ షో చేసి త‌మ టీమ్‌ను గెలిపించాడు. లిట‌ర‌ల్‌గా చెప్పాలంటే అసాధ్యాన్ని సుసాధ్యం

చెపాక్‌లో విజిల్ మోత‌చెపాక్‌లో విజిల్ మోత‌

చెన్నై సూప‌ర్ కింగ్స్ సొంత‌గ్రౌండ్ చెపాక్‌లో శుభారంభం చేసింది. 5 టైమ్స్ చాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై హిట్‌మ్యాన్ రోహిత్‌ను తొలి ఓవ‌ర్‌లోనే కోల్పోయింది. రోహిత్ డ‌కౌట్ అయిన త‌ర్వాత ముంబై బ్యాటర్లు వ‌రుస విరామాల్లో

స‌న్‌రైజ‌ర్స్ కి ‘షాన్’ దార్ వేటస‌న్‌రైజ‌ర్స్ కి ‘షాన్’ దార్ వేట

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఐపీఎల్‌లో త‌మ టైటిల్ వేట‌ను ఓ రేంజ్‌లో మొద‌లుపెట్టింది. టీమ్‌లోకి ఈ సీజ‌న్‌లోనే అడుగుపెట్టిన ఇషాన్ కిష‌న్..ఆడిన‌తొలి మ్యాచ్‌లోనే సెంచ‌రీతో దుమ్మురేపాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బౌల‌ర్ల‌పై సిక్స‌ర్లు, ఫోర్ల‌తో విరుచుకుప‌డ‌టంతో స‌న్‌రైజ‌ర్స్ 286 ప‌రుగుల భారీ స్కోర్ న‌మోదు

ఈ సాలా క‌ప్‌..బోణీ కొట్టారుఈ సాలా క‌ప్‌..బోణీ కొట్టారు

ఐపీఎల్‌లో మోస్ట్ అన్‌ల‌క్కీ టీమ్ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు..ఈసారైనా త‌మ ల‌క్ ప‌రీక్షించుకునేందుకు తొలి అడుగు గ‌ట్టిగానే వేసింది. ఏకంగా గ‌త సీజ‌న్ ఛాంపియ‌న్ కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్‌ను ఓడించి సీజ‌న్‌కు శుభారంభం చేసింది. ద కింగ్..విరాట్ కోహ్లీ హాఫ్ సెంచ‌రీ చేసి