యువీ 6 సిక్స్‌లు కొట్టిన నేల..యువీ 6 సిక్స్‌లు కొట్టిన నేల..
2007 టీ20 వరల్డ్‌కప్‌లో యువరాజ్‌సింగ్ 6 బాల్స్‌లో 6 సిక్సర్లు కొట్టిన సీన్..ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ అద్భుతం జరిగింది సౌతాఫ్రికాలోని డర్బన్‌లో.. ఆ ఫీట్‌కు 17 ఏళ్లు పూర్తైనా..మరోసారి గుర్తుకొస్తోంది. ఎందుకంటే, ఇప్పుడు ఇండియా, సౌతాఫ్రికా మధ్య తొలి టీ20