Day: November 6, 2024

జాక్‌పాట్ ఖాయ‌మే?జాక్‌పాట్ ఖాయ‌మే?

గ్లెన్ ఫిలిప్స్‌..న్యూజిలాండ్ ఆల్‌రౌండ‌ర్, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ రిలీజ్ చేసిన ఆట‌గాడు. ఇత‌డు అలాంటి ఇలాంటి ఆల్‌రౌండ‌ర్ కాదు..లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో వ‌చ్చి సిక్స‌ర్లు బాద‌గ‌ల‌డు, స్పిన్‌ బౌలింగ్ వేసి వికెట్లు తీయ‌గ‌ల‌డు, మెరుపు ఫీల్డింగ్‌తో అద్భుత‌మైన క్యాచ్‌లు ప‌ట్ట‌గ‌ల‌డు, వికెట్ కీపింగ్ కూడా

RTM కార్డ్స్ ఎవ‌రెన్నివాడొచ్చు?RTM కార్డ్స్ ఎవ‌రెన్నివాడొచ్చు?

RTM (రైట్ టు మ్యాచ్) కార్డ్స్ కూడా ఐపీఎల్ మెగా ఆక్ష‌న్‌లో కీ రోల్ ప్లే చేయ‌బోతున్నాయి. ఈ కార్డ్ గ‌తంలో కూడా ఉన్న‌ప్ప‌టికీ ఈసారి నిబంధ‌న మారింది. ఏ ఫ్రాంచైజీ ఐతే త‌మ ఆట‌గాడిని ఆక్ష‌న్‌లో తిరిగి ద‌క్కించుకోవాల‌నుకుంటుందో..ఆ ఆట‌గాడిని

ఇటలీ నుంచి తొలిసారిగా..ఇటలీ నుంచి తొలిసారిగా..

న‌వంబ‌ర్ 24, 25న సౌదీ అరేబియాలోని జెడ్డాలో జ‌ర‌గ‌బోయే ఐపీఎల్ మెగా ఆక్ష‌న్ కోసం అంతా సిద్ధ‌మైంది. ఆట‌గాళ్లు కూడా త‌మ పేర్ల‌ను రిజిస్ట‌ర్ చేసుకున్నారు. మొత్తం 1574 మంది ఆట‌గాళ్లు ఆక్ష‌న్ లిస్ట్‌లో త‌మ పేరును న‌మోదు చేసుకోగా, ఇందులో

ఏం గుండెరా అది..ఆ గుండె ఆడాలిఏం గుండెరా అది..ఆ గుండె ఆడాలి

ఐపీఎల్ మెగా ఆక్ష‌న్‌కు ముందు హాట్ టాపిక్ అయ్యాడు, ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ జేమ్స్ అండ‌ర్స‌న్. ఐపీఎల్ ఆక్ష‌న్ కోసం త‌న పేరును రిజిస్ట‌ర్ చేసుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. త‌న బేస్ ప్రైస్‌ను రూ.1.25 కోట్లుగా రిజిస్ట‌ర్ చేసుకున్నాడు. 42 ఏళ్ల