అన్ని టీమ్స్ రిటైన్ లిస్ట్ కావాలా…ఇదిగోఅన్ని టీమ్స్ రిటైన్ లిస్ట్ కావాలా…ఇదిగో
ఇన్నాళ్లు ఉత్కంఠ రేపిన ఐపీఎల్ రిటెన్షన్ పూర్తయింది. ఫ్రాంచైజీలన్నీ తమకు కావాల్సిన ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అత్యధికంగా రాజస్థాన్ రాయల్స్ , కోల్‌కత నైట్‌రైడర్స్ 6 గురు ప్లేయర్స్‌ను రిటైన్ చేసుకోగా…పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరినే రిటైన్ చేసుకుంది. ఇక రాజస్థాన్