సన్‌రైజర్స్‌కు ‘డబుల్’ ఒత్తిడిసన్‌రైజర్స్‌కు ‘డబుల్’ ఒత్తిడి
అబ్దుల్ సమద్, రీసెంట్‌గా రంజీ మ్యాచ్‌లో రెండు సెంచరీలు చేశాడు. జమ్మూ కశ్మీర్ తరపున ఆడుతున్న యంగ్ బ్యాటర్ ఒడిశాపై రెండు ఇన్నింగ్సుల్లో రెండు సెంచరీలు బాదాడు. మంచి విషయమే కదా, ఐతే తెలుగు అభిమానుల్లోనూ కొందరు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే